Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » నిద్ర తగ్గితే.. కలిగే ఇబ్బందులు..
Fitness

నిద్ర తగ్గితే.. కలిగే ఇబ్బందులు..

apanalysisBy apanalysisOctober 12, 2014Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు అందరూ ఆహారం, వ్యాయామాల పైనే దృష్టిపెడుతూ నిద్రకు సరైన ప్రాధాన్యం ఇవ్వటం లేదు. నిద్ర తగ్గటం వల్ల శారీరకంగా, మానసికంగా విపరీతమైన ఒత్తిడి పెరుగుతుందన్న సంగతిని విస్మరిస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • దీర్ఘకాలం పాటు నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నట్లయితే.. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యల్ని పరిష్కరించే నేర్పు తగ్గటం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, స్థూలకాయం, మానసిక కుంగుబాట్లు, తరచూ ఇన్ఫెక్షన్లు వంటి సమస్యలన్నీ చుట్టుముడతాయి. 
  • నిద్రలేమి వల్ల వ్యక్తి రోజువారీ ఎదురయ్యే సాధారణ ఒత్తిడిని కూడా తట్టుకోలేని పరిస్థితికి చేరుకుంటారు. దీనివల్ల చిరాకు, అసహనం, మూడీగా ఉండటం, దేనిపైనా మనసు పెట్టలేకపోవటం వంటి సమస్యలు తలెత్తుతాయి. 
  • పరీక్షకు వెళ్లటానికి ముందు చాలామంది రాత్రంతా మేల్కొని చదివేస్తుంటారు. దీనివల్ల మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని పరిశోధకులు అంటున్నారు. ఏదైనా నేర్చుకోవాలన్నా, జ్ఞాపకం పెట్టుకోవాలన్నా కంటి నిండా నిద్ర తప్పనిసరని తాజా అధ్యయనాల్లో తేల్చారు. చాలీ చాలని నిద్ర మెదడుకు నేర్చుకునే సామర్థ్యాన్నీ, కొత్త సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవటం, జ్ఞాపకాల్ని తిరగతోడటం వంటివాటన్నింటినీ తగ్గిస్తుందని హెచ్చరిస్తున్నారు. 
  • నిద్ర తగ్గితే.. క్యాన్సర్లు, టైప్-2 మధుమేహానికి కారణమయ్యే ఇన్సులిన్ నిరోధకత సమస్యల వంటివీ చుట్టుముడతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 
  • నిద్ర ఎంతసేపు పోవాలనే విషయంలో ఒక్కొక్కరిలో ఒక్కో అలవాటు ఉంటుంది. కొంతమంది కొన్ని గంటల నిద్రతో సరిపెడతారు. మరి కొంతమందికి 8 నుంచి 9 గంటల నిద్ర లేకపోతే సరిపోదు. రోజుకు 5 గంటలకన్నా నిద్ర తగ్గినా, 9 గంటలకన్నా ఎక్కువసేపు నిద్రపోయినా అనారోగ్య సమస్యలు తప్పవని పలు అధ్యయనాల్లో గుర్తించారు
  • శరీరంలో జీవక్రియల్ని, కణాల్లోని శక్తి నిల్వల్నీ నియంత్రించే జీవ గడియారం కూడా కంటినిండా నిద్ర, సరైన ఆహారం ఉన్నప్పుడే చక్కగా పని చేస్తుంది.
  • దీర్ఘకాలంగా చాలినంత నిద్రలేకుండా గడపటం వల్ల జీవక్రియ పనితీరులో మార్పులు తలెత్తుతాయి. పిండి పదార్థాలను జీర్ణించుకోవటం, నిల్వ చేసుకోవటం, ఒత్తిడి హార్మోన్ కార్టిసోల్ను ఎక్కువెక్కువగా విడుదలయ్యేలా ప్రేరణలు అందించటం వంటి జీవక్రియ మార్పులు చోటుచేసుకుంటాయి.  
  • కార్టిసోల్ ఎక్కువెక్కువగా విడుదలైతే పొట్టచుట్టూ అదనపు కొవ్వు పేరుకుంటుంది. దీనివల్ల గుండె జబ్బుల ముప్పూ ఎక్కువవుతుంది.
  • నిద్రలేమి లెప్టిన్ నిల్వల్ని తగ్గిస్తుంది. ఈ హార్మోన్ ఆకలిని అణచి పెడుతూ, మరోవైపు ఆకలిని ప్రేరేపించే ఘ్రెలిన్ నిల్వల్ని పెంచుతుంది. ఈ సమతౌల్యం కారణంగానే ఆకలి-తినటం అనే ప్రక్రియ సజావుగా సాగుతుంది.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026

ఈ ఫుడ్స్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయట..

May 5, 2026

యాంటీ ఆక్సిడెంట్స్

December 19, 2015

కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేస్తుంటే…

December 19, 2015

వయసు పెరగడంతో వచ్చే మార్పులు

November 4, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.