Normal
0
false
false
false
EN-IN
X-NONE
TE
/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-parent:””;
mso-padding-alt:0in 5.4pt 0in 5.4pt;
mso-para-margin-top:0in;
mso-para-margin-right:0in;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0in;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-fareast-language:EN-US;}
ఒక్కసారి మధుమేహం వచ్చిన తర్వాత ఎటువంటి ఆహారంతీసుకుంటున్నాం? ఎప్పుడు తింటున్నాం? ఎంత తినాలి? వంటి విషయాలన్నో పరిగణనలోకి
తీసుకోవాలి. రక్తంలో షుగర్ స్థాయి అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటిని అదుపులో
ఉంచుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి.
- మధుమేహంతో బాధపడే వాళ్లు యాంటి ఆక్సిడెంట్లు
ఎక్కువగా ఉండే డయాబెటిక్ ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. - వాటి ద్వారా విటమిన్లు, మినరల్స్ కూడా ఎక్కువగా అందాల్సి ఉంటుంది.
- ఒకవేళ ఉదయం ఆలస్యంగా
నిద్ర లేచినా, ఖాళీ కడుపుతో అలాగే ఉండకుండా ప్రొటన్లు ఎక్కువగా లభించే కోడిగుడ్డులోని
తెల్లసొన భాగాన్ని ఉడికించి తీసుకోవచ్చు. - స్కిమ్డ్ మిల్క్ కూడా తీసుకోవచ్చు. మధ్యాహ్న
బోజనాన్ని సాధ్యమైనంత వరకు పన్నెండు గంటల కల్ల పూర్తి చేసేయండి. - మీ ఆహారంలో ఎక్కువగా
తాజా ఆకుకూరలు, పసుపు, కాషాయం రంగు పండ్లు
ఉండేల చూసుకోండి. వీటిని తీసుకునే ముందు ఓ సారి నిపుణుల సూచనలు తీసుకుంటే మంచిది. - కొవ్వు
శాతం తక్కువగా ఉండే పాలు, పెరుగు మాత్రమే తీసుకోవడానికి
ప్రాధాన్యమివ్వండి. - ఒక సారి పోషకాహార నిపుణులను సంప్రదిస్తే ఏ సమయంలో ఏది తినాలనే ఆహార
ప్రణళిక (డైట్చార్ట్) సిద్ధం చేస్తారు.
దాన్ని ఫాలో అయితే షుగర్ వ్యాధి ఇబ్బంది పెట్టకుండా
ఉంటుంది.
