Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » హార్మోన్ల అసమానత వల్లే మహిళలలో అవాంచిత రోమాలు
ladies health

హార్మోన్ల అసమానత వల్లే మహిళలలో అవాంచిత రోమాలు

apanalysisBy apanalysisOctober 18, 2014Updated:May 4, 2026No Comments1 Min Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
జుట్టు తల మీద ఒత్తుగా.. నల్లగా నిగనిగలాడాలనే మహిళలంతా కోరుకుంటారు. అందాన్ని, ఆకర్షణను తెచ్చిపెట్టే దీన్ని సంరక్షించుకోవటానికి రకరకాల పద్ధతులూ పాటిస్తుంటారు. కానీ అవే వెంట్రుకలు ముఖం మీద మొలిచి అందాన్ని దెబ్బతీస్తుంటే? 
మనసులో తీవ్ర వేదన మొదలవుతుంది. అనుక్షణం ఆలోచనలన్నీ దాని చుట్టే తిరుగుతూ ఆందోళనకు దారితీస్తుంది. నిజానికి మహిళలకు పెదవులు, చుబుకం, ఛాతీ, కడుపు, వెన్ను వంటి భాగాల మీద వెంట్రుకలు చాలా సూక్ష్మంగా.. కంటికి కనిపించని విధంగానే ఉంటాయి. కానీ కొందరిలో మాత్రం ఇవి గుబురుగా పెరుగుతూ నల్లగా స్పష్టంగా కనిపించటం చూస్తుంటాం. ఈ సమస్యను ‘హిర్సుటిజమ్’ అంటారు. సాధారణంగా స్త్రీలల్లో పురుష హార్మోన్లు (ఆండ్రోజెన్స్) తక్కువ మోతాదులోనే ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ఈ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి అయితే అవాంఛిత రోమాలు పెరగటం మొదలవుతుంది. ఇలా జరగటానికి కారణాలు అనేకం.
అయితే చాలామందిలో పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) సమస్య అవాంఛిత రోమాలు పెరగటానికి కారణమవుతోంది. చూడటానికి ఇబ్బంది తప్పించి అవాంఛిత రోమాలన్నది చాలాసార్లు హానికరమైన సమస్యేమీ కాదు. అధికబరువు గలవారు బరువు తగ్గితే ఈ వెంట్రుకలు పెరగటమూ తగ్గుతుంది. బ్లీచింగ్ చేసుకోవటం ద్వారా వీటిని అంతగా కనిపించకుండా చూసుకోవచ్చు. షేవింగ్ చేసుకుంటే మరిన్ని వెంట్రుకలు మొలుస్తాయని అనుకుంటారు కానీ అది నిజం కాదు. కాకపోతే వెంట్రుకలు దట్టంగా కనిపిస్తాయి. ప్లకింగ్, ట్వీజింగ్, వ్యాక్సింగ్ సురక్షితమైన, చవకైన ప్రక్రియలు. అయితే వీటితో నొప్పి కలుగుతుంది. అలాగే మచ్చలు, వాపు, చర్మం నల్లబడటం, కొన్నిసార్లు చీముపట్టి ఇన్ఫెక్షన్లు రావటం వంటి ముప్పులూ ఉంటాయి. అవాంఛిత రోమాలను శాశ్వతంగా తొలగించే ఎలక్ట్రాలసిస్, లేజర్ వంటి ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. నిపుణులతో చికిత్స చేయించుకుంటే మంచి ఫలితం కనబడుతుంది.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

వృద్ధుల్లో మతిమరుపు ఎందుకు వస్తుందో తెలుసా…?

October 17, 2014

తలనొప్పి వేధిస్తోందా?

October 17, 2014

మహిళలకు రాత్రి విధులు హానికరమా?

October 15, 2014

ఆర్టిఫీషియల్ స్వీట్ నర్స్ తినడం మంచిదేనా…?

October 13, 2014

రోమ్ము క్యాన్సర్ గుర్తించడం తేలికే…

October 13, 2014

నెలసరి సమయంలో నొప్పి కి కారణాలు…

October 12, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.