Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం కోసం వ్యాయామం తప్పనిసరి….
Exercise

ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం కోసం వ్యాయామం తప్పనిసరి….

apanalysisBy apanalysisOctober 14, 2014Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
మనిషిలో
ఆత్మస్థైర్యం
, ఆత్మవిశ్వాసం పెంపొందడానికి చక్కని ఆరోగ్యం అవసరం. మంచి ఆరోగ్యానికి
సమతులాహారం
, రోజువారీ వ్యాయామ ప్రక్రియలు ఎంతో దోహదపడుతాయనడంలో సందేహం లేదు.
ఆత్మ విశ్వాసంతో
జీవించగలిగిననాడు జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను
, సవాళ్లను సమర్థవంతంగా పరిష్కరించుకోవచ్చు.
తద్వారా జీవితాన్ని సాఫీగా
, ఆనందంగా గడుపవచ్చు. జీవితంలో నిర్దేశించుకునే
లక్ష్యాలను సునాయాసంగా సాధించవచ్చు.
వ్యాయామాన్ని
తొలిసారిగా ప్రారంభించేవారు కూడా తమ శరీరంలో కలిగే మార్పులను తేలిక గానే
గుర్తించవచ్చు. వీరు ఇతరులను అనుకరించకూడదు. ముఖ్యంగా మోడల్స్
, సినీ తారలు
మొదలైన వారితో పోల్చుకుంటూ
, వారు చేసే వ్యాయామ ప్రక్రియలను నిర్వహించకూడదు.
సమాజంలో కొందరు
సన్నగానూ
, మరికొందరు
లావుగానూ
, ఇంకొందరు ఎంతో
బలిష్టంగానూ కనిపిస్తారు. అది లోక సహజం. వారి వారి శరీరాకృతులనూ
, ఆరోగ్యాన్ని చూసి
మన మలా లేమని కలత చెందాల్సిన పని లేదు. వారికంటే మనం అన్నిటిలో తక్కువగా ఉన్నామనే
భావనతో ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు. ఫిట్నెస్ సెంటర్లు శారీరకంగా తగిన అర్హత
కల్పించడానికి ఏర్పడినవే. వాటిద్వారా శారీరకంగా ఫిట్నెస్ను పొందవచ్చు.
ప్రతివ్యక్తి
తనకు అనుకూలమైన
, తనకు ఆనందాన్ని కలిగించే వ్యాయామ ప్రక్రియలను ఎంచుకుని వాటిని కొనసాగిస్తూ
ఉండడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా
, ఆశయ సాధనలో ఎదురయ్యే అడ్డంకులను ఎదుర్కొనే
శక్తి కూడా లభిస్తుంది. సుదీర్ఘ జీవనయానంలో తగిన సత్ఫలితాలను అందుకోవడానికి వీలుగా
వ్యాయామ ప్రక్రియల రూపకల్పన జరగాలి. ఈ ప్రక్రియలను ముందు చిన్నవిగా
రూపొందించుకుంటూ
, తరువాత అసాధ్యమనుకునే ప్రక్రియలను కూడా నెమ్మదిగా చేపట్టాలి. వాటిని సాధన
చేయగలిగితే చురుకుగా ముందుకు సాగడానికి వీలవుతుంది.

శరీరంలో కలిగే మార్పుల
వలన ఎటువంటి ఆందోళనలకు గురి కాకుండా తాను రూపొందించుకున్న వ్యాయామ ప్రక్రియల
ప్రకారం ఒక సదవగాహనను ఏర్పరచుకుని ప్రతిరోజూ కొనసాగించాలి. వ్యాయామ  ప్రక్రియల వలన కలిగే మార్పులను ఎప్పటికప్పుడు
గమనిస్తూ
, వాటి వలన ఆశించిన
ఫలితాలను సాధించినప్పుడల్లా ఒక పుస్తకంలో రికార్డు చేసుకోవాలి.
సమాజంలో
మిమ్మల్ని ప్రోత్సహించి
, మీ ఆశయాలకు అనుగుణంగా స్పందించే వ్యక్తులు, కుటుంబ సభ్యులతో
సన్నిహితంగా మెలగాలి. వారితో అనేక విషయాలపై చర్చలు జరుపుతూ
, మీరు
నిర్వహిస్తున్న వ్యాయామ ప్రక్రియల గురించి కూడా చర్చలు జరపండి.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026

మూడ్ మార్చే ఆహారం

October 17, 2014

ఒత్తిడిని తగ్గించే ఆహరం

October 17, 2014

బరువు..తక్కువున్నా ఇబ్బందే

October 15, 2014

వ్యాయామానికి ముందూ… తర్వాత…

October 14, 2014

ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటున్నారా…?

October 13, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.