కావలసినవి :
పెరుగు –అరలీటరు,
అల్లం తురుము – పావు టీ స్పూను, పచ్చిమిర్చితరుగు – టీ స్పూను,
కార్న్ఫ్లేక్స్
– పావుకప్పు, కరివేపాకు – రెండు రెమ్మలు,
కొత్తి మీర–
కొద్దిగా,
క్రీమ్
– 3 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత
తయారి :
మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి.
పెరుగు,
ఉప్పు
జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి. ఫ్రిజ్లో రెండు గంటలసేపు ఉంచాలి. గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి. వరుసగా కార్న్ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్ లను పైన వేసి సర్వ్ చేయాలి.
పెరుగు,
ఉప్పు
జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి. ఫ్రిజ్లో రెండు గంటలసేపు ఉంచాలి. గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి. వరుసగా కార్న్ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్ లను పైన వేసి సర్వ్ చేయాలి.