Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » అరగని సమస్యకు విరుగుడు
ఆరోగ్యం

అరగని సమస్యకు విరుగుడు

apanalysisBy apanalysisJuly 20, 2014Updated:May 4, 2026No Comments1 Min Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
మన ఆహార విధానంలో వచ్చిన మార్పుల కారణంగా ఇప్పుడు అజీర్తి సమస్య సర్వసాధారణంగా కనబడుతున్నది. తీసుకునే ఆహారం, దినచర్యల వలన ఈ  సమస్య చిన్నతనంనుంచే వేధిస్తున్నది. సరైన పద్ధతిలో కూర్చుని తినకపోవటం, సమయం తప్పితినటం, మధ్యరాత్రుల్లో తినటం, నిద్రలేకపోవటం ఇవన్నీ అజీర్తికి కారణాలు అవుతాయి.
మరికొన్ని కారణాలు
  • సరిగ్గా నమిలి తినకపోవటం, ఎక్కువగా తినటం, హడావుడిగా తినటం, నిలబడి తినటం
  • పచ్చికూరగాయలు, పచ్చిపాలు, గుడ్లు వీటిని శరీరంతత్వం తెలుసుకోకుండా తిన్నపుడు 
  • పచ్చి కూరగాయలు, గింజధాన్యాలు మొదలైనవి తింటూ బరువు తగ్గించుకోవటం ఆరోగ్యరీత్యా అందరికీ ఆమోదయోగ్యం కాదు.
  • పచ్చి కూరగాయలు ఎక్కువగా తీసుకోవటం వలన ఆకలి మందగించడం, జీర్ణకోశం, కిడ్నీలు, లివర్, గుండె వీటిపై ఆ ప్రభావం పడటం ఉంటుంది.
  • పొత్తికడుపులో నొప్పి, తిన్న తరువాత కడుపు బరువుగా ఉండటం, గుండెల్లో మంట, వాంతి లక్షణాలు, పిత్తాశయం ద్వారా ఆపానవాయువు బయటకు రావటం నోరు రుచించకపోవటం నోటి నుంచి దుర్వాసన రావటం, కడుపు పైభాగంలో నొప్పి మొదలైన లక్షణాలు ఉంటాయి.
  • శారీరక వ్యాయామం లేకపోవటం, ఆహార మధ్యలో అధికంగా నీరు తాగటం, నిద్రలేమి, భయం, ఆందోళనలు కూడా ఇందుకు కారణాలు.
నివారణ చిట్కాలు :
ఈ కారణాల వల్ల ఈ రుగ్మతకు గురయినపుడు ఇందులోంచి బయటపడటానికి:
  • మొదటి పదిరోజులు పండ్లు, పండ్ల రసాలు మాత్రమే తీసుకోవాలి. వీటితో పాటు మజ్జిగను తీసుకోవాలి.
  • నిమ్మరసం కూడా విశేషంగా పనిచేస్తుంది. రోజుకు నాలుగు నుండి ఆరు గ్లాసులు నిమ్మరసం తాగటం వలన బ్యాక్టీరియా నశించి జీర్ణశక్తి పెరుగుతుంది.
  • కమలాపళ్లు, ద్రాక్ష, పైనాపిల్ రసాలు అజీర్తికి చక్కగా పనిచేస్తాయి.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

ఈ ఫుడ్స్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయట..

May 5, 2026

యాంటీ ఆక్సిడెంట్స్

December 19, 2015

కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేస్తుంటే…

December 19, 2015

వయసు పెరగడంతో వచ్చే మార్పులు

November 4, 2014

మానసిక ఒత్తిడిని అధిగమించండి ఇలా…

October 28, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.