Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » అందరిలో ఆకర్షణీయంగా, అందరికి అదర్శంగా….
fitness tips

అందరిలో ఆకర్షణీయంగా, అందరికి అదర్శంగా….

apanalysisBy apanalysisJuly 14, 2014Updated:May 4, 2026No Comments3 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
ప్రతి ఒక్కరూ ప్రతిచోటా ఆనందాన్ని కోరుతున్నారన్నది నిజం. కాని దానిని వెతుక్కోవడం, దొరికిన ఆనందాన్ని పదిలపరుచుకోవడం అన్నది చాలా కష్టంతో కూడిన పని. ఆనందం అన్నది సంపదనూ, పేరుప్రతిష్టలనూ పుష్కలంగా ఆర్జించి పెట్టగల చోటే దొరుకుతుందనుకోవడం వల్లే ఈ కష్టాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇతరులను సంతోషపెట్టగలిగినప్పుడే మనం సంతోషంగా ఉండగలం. మీరు పంచి పెట్టిన ఆనందం మిమ్మల్ని కాంతివంతం చేస్తూ మీ వద్దకు తిరిగి వస్తుంది.
  • ఆసక్తికరమైన వ్యక్తిగా ఉండాలి. అన్నింటిలో ఆసక్తిని కనబరుస్తూ ఉంటే మన జీవితం నుండి ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని పొందగలం. ఇతరులపట్ల, స్వార్థ భావన లేకుండా ఉండగలగాలి. అన్ని వేళలలో ఇతర ధ్యాస లేకుండా మనల్ని గురించే ఆలోచిస్తూ, దిగులుపడుతూ ఉండడం కంటే ఇతరుల గురించి ఆలోచిస్తూ, మన చుట్టూ ఏమి జరుగుతుందో దానిని గమనించే వారిగా ఉండడం మంచిది. మనం చేసే పనులను ఇతరుల కంటే వేరు విధంగా ఉండేలా, ఉత్తమమైన రీతిలో చేయాలి.
  • ఇష్టపడే పనిని చేయండి. మీలో ఉన్న బలమైన గుణాలను తెలుసుకోండి. వాటిని పూర్తిగా వాడుకోండి. మీలోని బలహీనతలను దూరం చేసుకోవడానికి బాగా శ్రమించండి. సరైన ఆలోచనలతో మీ మనసును పోషించుకోండి. మీరు గెలవగలరని అనుకుంటే మీరు తప్పక గెలుస్తారు. అదే మీరు గెలవలేరనుకుంటే మాత్రం మీరు గెలవలేరు. మనసు ఊహించుకున్న దాన్ని మనిషి తప్పకుండా సాధించగలుగుతాడు.
  • మనపట్ల మనం నిజాయితీని కలిగి ఉండడం అన్నది చాలా అవసరం. అప్పుడే మనుషులకు సంబంధించిన నిజాన్ని మనం స్వీకరించగలం అంతేకాదు. అవతలవారు ఎలా ఉన్నారో అలాగే వారిని చూడగలం. వారి తప్పులనూ, బలహీనతలనూ గుర్తించగలిగినప్పుడు వారు ఆకాశ కుసుమాన్ని కోసుకురాజాలరు అని నమ్మగలుగుతాము.

  • చెడు అలోచనలు, వక్రమైన భావోద్వేగాలు మన సామర్థ్యం, ఆలోచనాశక్తిని దెబ్బతీస్తాయి. ఉత్సాహం, తెలివితేటలు, నిరంతరమైన అభ్యాసం అన్నవి మనలో ఆత్మవిశ్వాసం అభివృద్ధి కావడానికి చేయూతను అందిస్తాయి. ఆలోచించే శక్తి కలిగియుండడం చాలా అవసరం.
  • శాంతియుతంగా ఉంటూ నిలకడగా, స్థిరంగా ఉండండి. శాంతంగా, నెమ్మదిగా ఉన్నవారే ఆలోచించి మచ్చలేని విధంగా పనిచేస్తుంటారు. తమ అనుచరుల మనస్సులో వీరే ఆత్మవిశ్వాసాన్నీ, ధైర్యాన్నీ పెంపొందించగల వారవుతారు.
  • విశ్రాంతి తీసుకునే కళను ఆచరణలో పెట్టండి. రోజువారీ విశ్రాంతి చాలా లాభదాయకమైనది. మీ బలహీనతకు అసలు కారణం ఏదోదాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
  • మీరు కలిసే ప్రతి వ్యక్తితో ఆరోగ్యం ఆనందం, అభ్యుదయంను గురించి మాట్లాడండి. మీరు విజయం సాధించినప్పుడు ఎంత ఉత్సాహవంతంగా ఉంటారో అంతే ఉత్సాహంగా ఇతరులు విజయాన్ని సాధించినప్పుడు కూడా కలిగి ఉండండి. అన్ని పరిస్థితులలోనూ, మీ ముఖంపై నుండి చిరునవ్వు ను చెదరనివ్వకండి. అంతేకాదు మీరు కలిసే ప్రతి వ్యక్తికి చిరునవ్వు ను ఇవ్వండి. ఆత్మాభివృద్ధికి సాధ్యమైనంత సమయాన్ని కేటాయించుకోండి. అప్పుడు ఇతరులను విమర్శించేందుకు మీవద్ద సమయం ఉండదు.
  • సంతోషం, చదువు, ప్రేమ, డబ్బు ఈ అన్నింటిలో ఒక గుణం ప్రధానంగా ఉంటుంది. ఖర్చు చేసినప్పుడు మూలంతో సంబంధం లేనంతగా అవి హెచ్చింపబడతాయి. నిజానికి అవి పంచి పెట్టేందుకే ఉన్నాయి. వాటిని పోగు చేసుకోవడం, దాచుకోవడం చేయకూడదు.
  • సత్సాంగత్యం, నిస్వార్థ సేవ, భక్తిని ప్రబోధించే గ్రంధాల పఠనం, ఇలాంటి పనుల ద్వారా మీ స్వభావంలో సామరస్యాన్ని అలవాటు చేసుకోండి. సమస్యను గురించి దిగులు చెందుతూ ఉన్నారంటే మీ ఆత్మ అలజడితోనూ అసమర్థతతోనూ చుట్టబడి ఉంటాయి.
  • మీ స్వీయ ప్రయత్నాన్ని మీ శక్తి మేరకు కొనసాగించండి. మీ అభివృద్ధి మార్గాలను మూసివేయగల గల సామర్థ్యం పరిస్థితులకు ఉండదని అనుకోండి. మీలో ఉన్న శక్తి వద్ద అంతులేని బలం ఉందని మరచిపోకండి. ప్రతి ఒక్క ఆలోచన కూడా మన భవిష్యత్తును సృష్టించేలాగుండాలి. ప్రతి వ్యక్తికీ తనపై అసహ్యభావమూ ఏదో నేరం చేస్తున్నాననుకునే భావనా ఉంటాయి. గతాన్ని మనం తొలగించాలి. ప్రతి ఒక్కరినే క్షమించాలి. మనల్ని మనం ప్రేమించుకునేలా నేర్చుకోవడం నిశ్చితమైన మార్పుకు అంగీకరించాల్సిన అవసరం ఉంది.
  • మీరు ఏ పనిని చేసినా దానిలో ఆనందాన్ని అనుభవించండి. వారాంతాలలో పనిని గురించి యోచించకండి. సక్రమంగా పనుల్ని చేయడం గురించి కన్నా సక్రమమైన పనుల్ని చేయడం గురించి ఆలోచించండి. కార్యాలయానికి త్వరగా వచ్చి పొద్దుపోయే వరకు పనిచేయడంలో నమ్మకం పెట్టుకోకండి. వైఫల్యాల గురించి విచారిస్తూ సమయాన్ని వృధా చేసుకోవద్దు. పాత అలవాట్లను పరీక్షించుకుని వాటిని మానవతానికి సాధ్యమయ్యేలా ఉండండి.
  • మనిషికున్న అంతరంగ శక్తులలో మనం తెలుసుకోలేని అద్భుతమైన శక్తి మన మనోబలం. శిక్షణతో కూడిన మనోబలం ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. సక్రమమైన మనోబలం సోమరితనాన్ని అధిగమించి భవిష్యత్ గమ్యస్థానంపై దృష్టిని కేంద్రీకరించడానికి సహాయపడుతుంది. ముందుకు సాగడం సులభం కానప్పుడూ ఆనందంగా ఉన్నట్లో, మీ గమ్యస్థానాన్ని చేరడంలో మీరు తీరిక లేకుండా ఉన్నట్లు ఊహించుకోండి.
  • ధైర్యాన్ని ఆశను అలవర్చుకోండి. జీవితంలో జరిగిన సంఘటనలను ఒకసారి మనసులో విశ్లేషించుకోండి. అప్పుడు లోన భయాలకు కారణాలు అర్థమవుతాయి. ఎప్పుడూ నిరుత్సాహపడకండి. విశ్వాసం పట్టుదల సహాయంతో మీరు ఇతరులను వెనక్కు నెట్టే ముందుకు పోగలుగుతారు.
మీ శక్తి సామర్థ్యాలను తెలుసుకుని వాటిని ఉపయోగించుకోండి. మీలోని బలహీనతలను పారద్రోలేందుకు బాగా శ్రమించండి. మీ ఆలోచనలతో సరిపోని అభిప్రాయాన్ని చిరునవ్వు తో స్వీకరించండి.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026

వృద్ధుల్లో మతిమరుపు ఎందుకు వస్తుందో తెలుసా…?

October 17, 2014

తలనొప్పి వేధిస్తోందా?

October 17, 2014

డాక్టర్లు నాడి చూస్తారెందుకు?

October 12, 2014

చక్కని ఆరోగ్యానికి సూత్రాలు

October 11, 2014

వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోండి. ఇలా…..

September 1, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.