Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » రోజు టీ తాగుతున్నారా…
fitness tips

రోజు టీ తాగుతున్నారా…

apanalysisBy apanalysisJuly 17, 2014Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
ఇతర కార్బొనేటెడ్ పానియాలకంటే టీ ఆరోగ్యకరం. మీకు కావల్సిన రుచులలో , వివిధ రకాల ఫ్లేవర్స్ లో టీ తయారు చేసుకొని త్రాగవచ్చు . ఉదా: హెర్బల్ టీ, లెమన్ టీ, హనీ టీ, ఆరంజ్ టీ, యాపిల్, హనీ టీ, ఐస్డ్ టీ, అల్లం టీ ఇలా అనేక రకాల టీలను తయారుచేసుకోవచ్చు.
  • టీలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటుంది . ఇది శరీరంలోని ఆక్సీకరణ ప్రక్రియ నియంత్రణ మరియు ప్రారంభ వృద్ధాప్యం నిరోధించడానికి సహాయపడుతుంది.
  • టీ రెగ్యులర్ గా తీసుకుంటే శరీరంలో నీరు(తేమ)సమతౌల్యానికి కొనసాగించడానికి సహాయపడుతుంది. మీకు కావల్సిన హైడ్రేషన్ ను అంధిస్తుంది.
  • ఒక కప్ప టీ త్రాగడం వల్ల మీ శరీరం ఉత్తేజం పరుస్తుంది. ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అందుకు కారణం ఇందులో ఉండే కెఫిన్. అయితే కెఫిన్ కాఫీలో కంటే టీలో తక్కువ. అయితే కూడా ఇది మన శరీరం మీద సున్నిత ప్రభావాన్ని చూపెడుతుంది.
  • టీ, ముఖ్యంగా గ్రీన్ టీ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ ను నివారిస్తుందని కొన్ని పరిశోధనలు రుజువు చేశాయి.
  •  కాఫీ కాకుండా, టీ త్రాగడం వల్ల మీ బోన్స్ స్ట్రాంగ్ గా ఉంటాయి. కాఫీలోని కెఫిన్ మీ ఎముకల్లోని క్యాల్షియం బయటకు పంపించేస్తుంది. దాంతో బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. అయితే కొన్ని పరిశోధన ప్రకారం చాలా సంవత్సరాల నుండి రెగ్యులర్ గా టీ త్రాగడం వల్ల వారికి ఎముకలు చాలా బలంగా ఉంటాయని కనుగొనబడింది.
  • టీ త్రాగడం వల్ల స్ట్రోక్ కలిగించే ప్రమాదాన్ని తగ్గించేందుకు సహాయపడుతుంది. టీ త్రాగడం వల్ల శరీరంలోని రక్తనాళాలు సాగే గుణం కలిగి ఉంటుంది మరియు రక్త కణాల్లో క్రొవ్వు కణాలు లేకుండా చేస్తుంది. టీ త్రాగడం వల్ల గుండె మరియు రక్తనాళాల సమస్యల ప్రమాదాలను తగ్గిస్తుంది.
  • టీ, లోని టానిన్లు మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది . దంత సమస్యలను నిరోధించుకోవాలంటే..జస్ట్ మీరు త్రాగే టీలో ఎక్కువగా పంచదార కలుపుకోకండి. మీరు తీసుకొనే టీలో ఒక్క స్పూన్ కంటే ఎక్కువ పంచదార లేకుండా చూసుకోవాలి. నోటి దుర్వాసనతో బాధపడేవారు రోజుకు రెండు, మూడుసార్లు హెర్బల్ టీ తాగడంవల్ల ఆ రుగ్మత నుంచి బయటపడగలుగుతారు.
  • స్థూలకాయులు, బరువు ఎక్కువ ఉన్నవారు పాలు, చక్కెర లేని బ్లాక్ టీ కాని, లెమన్ టీ కాని తాగడం వల్ల బరువు తగ్గుతారు. టీవల్ల శారీరక అందం కూడా ఇనుమడిస్తుంది. చర్మానికి, జుట్టుకుకూడా టీ రక్షణనిస్తుంది.
  • టీ వల్ల శరీరానికి ఎటువంటి క్యాలరీలను అందించదు. మీరు తీసుకొనే టీలో అధికంగా పాలు కానీ, పంచదార కానీ కలుపుకోకూడదు. దాంతో మీ శరీరానికి క్యాలరీలు అందించదు. అదే సమయంలో, మీకు కావల్సిన విటమిన్స్ మరియు మైక్రో ఎలిమెంట్స్ ను అందిస్తుంది.
  • టీ కూడీ మీ జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. గ్రీన్ టీతీసుకోవడం వల్ల కేలరీలను(అధిక క్రొవ్వు) కరిగించడానికి సహాపడుతుంది. కాబట్టి మీరు తీసుకొనే గ్రీన్ టీలో తక్కువ పంచదార వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
  • గ్యాస్టిక్ సమస్యలు, అండాశయ వ్యాధులు, చర్మవ్యాధులు, చర్మ క్యాన్సర్ లాంటి రుగ్మతలు టీ వల్ల తగ్గుతాయి. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం, మెదడును చురుకుగా చేయడం లాంటి లక్షణాలుకూడా టీకి ఉన్నాయి.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026

వృద్ధుల్లో మతిమరుపు ఎందుకు వస్తుందో తెలుసా…?

October 17, 2014

తలనొప్పి వేధిస్తోందా?

October 17, 2014

డాక్టర్లు నాడి చూస్తారెందుకు?

October 12, 2014

చక్కని ఆరోగ్యానికి సూత్రాలు

October 11, 2014

వ్యాయామాన్ని అలవాటుగా మార్చుకోండి. ఇలా…..

September 1, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.