Author: apanalysis

ఆఫీసు పనివల్ల తామెంతో మానసిక ఒత్తిడికి గురవుచున్నామని ఉద్యోగాలు చేస్తున్న వారిలో సుమారు 50 శాతం మంది చెబుతుంటారు. ఆఫీసు పనిభారం వలన కలిగే ఈ మానసిక వత్తిడి కారణంగా కొంతమంది విధులకు హాజరు కాకుండా తప్పించుకుంటూ ఉంటారు. మరి కొంతమంది మద్యపానానికి బానిసలవుతున్నారు. ఉత్పాదక శక్తి గణనీయంగా పడిపోవడానికి ఈ రకమైన వత్తిడి ఒక ప్రధాన కారణం. మానసిక వత్తిడి అంటే? మనందరమూ మన విధుల నిర్వహణలో అనేక రకాలైన సమస్యలను, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాము. అయితే వీటిలో చాలా వరకూ మనం సమర్థవంతంగా పరిష్కరించుకోగలిగే వే అయి ఉంటాయి. అయితే ఈ రకమైన సమస్యలు, లేదా క్లిష్ట పరిస్థితులు మనం పరిష్కరించుకోలేని స్థాయి దాటిపోయినప్పుడు, మానసికపరమైన, శారీరకమైన మార్పులు చోటు చేసుకోవడం మొదలవుతుంది. దీనిని మానసిక వత్తిడి లేదా స్ట్రెస్ అని వ్యవహరిస్తాము. ఈ రకమైన మానసిక వత్తిడిని మనందమూ సాధారణంగా అప్పుడప్పుడూ అనుభవిస్తూనే ఉంటాము. అయితే…

Read More

Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin-top:0cm; mso-para-margin-right:0cm; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0cm; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi; mso-fareast-language:EN-US;} కొంతమంది భర్తలు ఇంట్లో ప్రేమగా, ఎంతో సౌమ్యంగా ఉండి, బయటవారిపై చిర్రుబుర్రులాడుతూ ఉంటారు.కొంతమంది అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. భార్య అణకువను అలుసుగా తీసుకుని దౌర్జన్యం చేసే భర్తలు కొందరైతే అన్ని పనులలో చేదోడు వాదోడుగా నిలిచే భర్తలు కొందరు. కొంతమంది భర్తలు వీలైనప్పుడల్లా భార్యల్ని షాపింగ్ కో, సినిమాకో, షికారుకో తీసుకెళ్తుంటారు. సహజంగానే రోడ్లు ట్రాఫిక్ తో రద్దీగా ఉంటాయి. ఎవరైనా ట్రాఫిక్ మధ్యలో తమ వాహనం ముందు నుంచి సడన్ గా టర్న్ తీసుకుంటే సదరు శ్రీవారిలో ఆగ్రహం ఎగదన్నుకొస్తుంది. సదరు వాహనదారుడ్ని కొట్టినంత…

Read More

వాతావరణం మారగానే ఆ ప్రభావం ఎంతో కొంత మన ఆరోగ్యం మీద పడుతుంది. వర్షాకాలం మరీను. ఈ కాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మనం నిరంతరంగా పనిచేయలేము. ఎప్పుడో ఒకసారి సరదాగా వానలో తడిస్తే ఆ ఆనందం వేరు. అయితే రోజూ నిమిషాలతో పరుగులు తీసేవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వర్షాకాలం కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. వానొస్తే పనికొచ్చే కొన్ని సూచనలు… సిల్కు, షిఫాన్ దుస్తులు వాడాలి. ఇవి వాడటం వల్ల బట్టలు ఉతికే శ్రమ, ఆరబెట్టే సమయం ఆదా అవుతాయి. పాదాలు ఎక్కువసేపు నీళ్లలో నానితే కాలివేళ్లు ఒరిసిపోతాయి. వర్షాకాలం ఎక్కువగా వేధించే సమస్య ఇదేనని చెప్పాలి. తప్పనిసరై నీళ్లలో వెళ్లవలసి వచ్చినపుడు పాదాలకు కాస్త గ్లిజరిన్ రాసుకుని వెళ్లటం మంచిది. రాత్రి నిద్రపోయే ముందు వేపనూనెను కాలివేళ్ల మధ్య రాస్తుంటే ఒరుపులు చాలా త్వరగా తగ్గుతాయి. తల తడిస్తే వెంటనే ఆరబెట్టుకోవాలి. లేకపోతే జలుబు చేయడమే కాదు, జుట్టు కూడా…

Read More

Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin-top:0cm; mso-para-margin-right:0cm; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0cm; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi; mso-fareast-language:EN-US;} మనలో చాలామందికి నీటివిలువ, మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. కాబట్టే దప్పికైతే తప్ప నీరు తాగరు. నీరు మనదేహంలో ఎంతో ప్రముఖస్థానాన్ని వహిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి పాత్ర వహిస్తుందో తెలుసుకుందాం. మనశరీరంలో 60-70శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే. మన శరీర ఉష్ణోగ్రతను మెయిన్ టెయిన్ చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియంట్సును పంపేది నీరే. శరీరంలోని ఆక్సిజన్ను కణానికి నీరే తీసుకువెళుతుంది. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది,…

Read More

మనలో చాలామందికి నీటివిలువ, మన ఆరోగ్యంపై నీటి ప్రభావం ఎంత అనేది తెలియదు. కాబట్టే దప్పికైతే తప్ప నీరు తాగరు. నీరు మనదేహంలో ఎంతో ప్రముఖస్థానాన్ని వహిస్తోంది. ముఖ్యంగా ఆరోగ్య పరిరక్షణలో ఎలాంటి పాత్ర వహిస్తుందో తెలుసుకుందాం. మనశరీరంలో 60-70శాతం ఉన్నది నీరే. మెదడు, కండరాలు, ఊపిరితిత్తులు, రక్తంలో ప్రధానభాగం నీరే. మన శరీర ఉష్ణోగ్రతను మెయిన్ టెయిన్ చేసేది నీరే. మన శరీరంలోని అన్ని భాగాలకూ న్యూట్రియంట్సును పంపేది నీరే. శరీరంలోని ఆక్సిజన్ను కణానికి నీరే తీసుకువెళుతుంది. శరీరంలోని మలినాలను తొలగించేది, జీర్ణక్రియకు తోడ్పడేది, రక్తం, మూత్రం తయారీల్లో ప్రముఖపాత్ర వహిస్తోంది నీరే. శరీరంలో నీటిశాతం తగ్గితే, డీ హైడ్రేషన్ రకరకాల తలనెప్పులు, కీళ్లనెప్పులు, కండరాల నెప్పులు ప్రారంభం అవుతాయి. సరైన మంచినీరు శరీరానికి మీరు అందించకపోతే, మలబద్దకం ఏర్పడి అనేక రుగ్మతలకు దారితీస్తుంది ప్రతి మనిషీ రోజుకు 5,6 లీటర్ల నీరు త్రాగాలి. వ్యాయామం చేసే సమయంలో ప్రతీ…

Read More

కొత్తగా వ్యాయామం చేయడం మొదలుపెట్టే వాళ్లు ఏ సమయంలో చేయాలి? దాని దేముంది.. రోజులో ఎప్పుడైనా చేయవచ్చు అంటారా? కానీ, ఆశించే ప్రయోజనాల ఆధారంగా వ్యాయామానికి సమయం కేటయించుకోవడం మంచిదన్నది నిపుణుల సలహా. ఎవరి వీలు, ఆశించే ప్రయోజనాలను బట్టి వ్యాయామ సమయం కేటాయించుకోవచ్చు. అందుకే మీ శరీర పరిస్థితిని బట్టి, అవసరాలను బట్టి ఎప్పుడు వ్యాయామం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఆ టైం మీ శరీరానికి ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. ఎందుకంటే అందరూ ఒకే సమయంలో ఉత్సాహంగా ఉండలేరు. కొందరు పగలు ఉత్సాహంగా ఉంటే, మరికొందరు రాత్రి సమయాల్లో ఉత్సాహంగా ఉంటారు. అందుకే ఏదైనా సరే మీ శరీర పరిస్థితికి తగినట్టుగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి! ఏ టైంలో వ్యాయామం చేస్తే ఎలాంటి లాభాలు చేకూరతాయో తెలుసుకుందాం.. వ్యాయామం అనగానే కొంత మంది ఉత్సాహంగా ముందుకు వస్తే, మరికొందరు బద్ధకంగా వెనకడుగు వేస్తారు. ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేవగానే కొందరికి…

Read More

ఆడవాళ్లకు మెదళ్ల పరిమాత్రమే చిన్నదనీ, అయితే, సామర్థ్యంలో మాత్రం ఎవరికీ తీసిపోవని వివిధ దేశాలలో మెదడు పనితీరుపై జరుగుతున్న పరిశోధనల ద్వారా తెలుస్తోంది. మహిళల్లో మెదడు సైజు చాలా చిన్నగా ఉన్నప్పటికీ, పురుషుల మెదడు కంటే వేగంగా, చైతన్యవంతంగా పనిచేయగల సామర్థ్యం దానికి ఉందని పరిశోధనల్లో వెల్లడైంది. పురుషుల మెదళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు మెదళ్లు చాలా చిన్నవే అయినా అవి పాదరసంలా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా మహిళలకు పురుషుల కంటే మెదడు ఎనిమిది శాతం తక్కువగా ఉంటుంది. అయితే, తమ చుట్టూ చోటు చేసుకుంటున్న మార్పుల్ని పసి కట్టడంలోనూ, విచక్షణ చేయడంలోనూ అది పురుషుల కంటే అనేక రెట్లు ఎక్కువ చైతన్యవంతంగా పని చేస్తుందని చెబుతున్నారు. తమ మెదళ్లు చిన్నవైనా ఆడవాళ్లు వాటిని మగవారి కంటే చాలా సమర్థవంతంగా, చురుకుగా, వేగంగా ఉపయోగిస్తుంటారు. మగవాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువగా పని చేయడానికి, వేగంగా పని చేయడానికి కారణం వారి మెదళ్ల…

Read More

కొత్తగా వ్యాయామం చేయడం మొదలుపెట్టే వాళ్లు ఏ సమయంలో చేయాలి? దాని దేముంది.. రోజులో ఎప్పుడైనా చేయవచ్చు అంటారా? కానీ, ఆశించే ప్రయోజనాల ఆధారంగా వ్యాయామానికి సమయం కేటయించుకోవడం మంచిదన్నది నిపుణుల సలహా. ఎవరి వీలు, ఆశించే ప్రయోజనాలను బట్టి వ్యాయామ సమయం కేటాయించుకోవచ్చు. అందుకే మీ శరీర పరిస్థితిని బట్టి, అవసరాలను బట్టి ఎప్పుడు వ్యాయామం చేయాలో మీరే నిర్ణయించుకోండి. ఆ టైం మీ శరీరానికి ఇబ్బంది కలిగించకుండా చూసుకోండి. ఎందుకంటే అందరూ ఒకే సమయంలో ఉత్సాహంగా ఉండలేరు. కొందరు పగలు ఉత్సాహంగా ఉంటే, మరికొందరు రాత్రి సమయాల్లో ఉత్సాహంగా ఉంటారు. అందుకే ఏదైనా సరే మీ శరీర పరిస్థితికి తగినట్టుగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోండి! ఏ టైంలో వ్యాయామం చేస్తే ఎలాంటి లాభాలు చేకూరతాయో తెలుసుకుందాం.. వ్యాయామం అనగానే కొంత మంది ఉత్సాహంగా ముందుకు వస్తే, మరికొందరు బద్ధకంగా వెనకడుగు వేస్తారు. ఎందుకంటే పొద్దున్నే నిద్ర లేవగానే కొందరికి శరీరం తొందరగా సహకరించక పోవచ్చు. అందుకే…

Read More

Normal 0 false false false EN-IN X-NONE TE /* Style Definitions */ table.MsoNormalTable {mso-style-name:”Table Normal”; mso-tstyle-rowband-size:0; mso-tstyle-colband-size:0; mso-style-noshow:yes; mso-style-priority:99; mso-style-parent:””; mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt; mso-para-margin-top:0cm; mso-para-margin-right:0cm; mso-para-margin-bottom:10.0pt; mso-para-margin-left:0cm; line-height:115%; mso-pagination:widow-orphan; font-size:11.0pt; font-family:”Calibri”,”sans-serif”; mso-ascii-font-family:Calibri; mso-ascii-theme-font:minor-latin; mso-hansi-font-family:Calibri; mso-hansi-theme-font:minor-latin; mso-bidi-font-family:Gautami; mso-bidi-theme-font:minor-bidi; mso-fareast-language:EN-US;} మీరు చాల లావుగా ఉన్నారా ? అయితే అలా చేయండి.. మీరు చాల సన్నగా ఉన్నారా ? అయితే ఇలా చేయండి. ఇలాంటి ప్రకటనలు మనం రోజూ టీవీలోను మరియు పేపర్లోను చూస్తూనే ఉంటాం. కొంతమంది కేవలం చూడడమే కాదు.. వాటిని ఫాలో అవుతుంటరు కూడా. కానీ కొందరికి అవి ఎలాంటి ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. కొవ్వు ఎక్కువగా ఉండడం వల్లనే లావుగా ఉంటరనేది చాలామంది అభిప్రాయం. కానీ సన్నగా ఉన్న వారి శరీరంలో కూడా కొవ్వు పేరుకుని ఉంటుంది. ఈ సమస్య నుంచి ఎలా బయట…

Read More

గుండె జబ్బులు దగ్గరకు రాకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లను ఒంటా పట్టించుకోవాలి. పిల్లలకు చిన్నతనం నుంచే సరైన అలవాట్లు నేర్పించాలి. మహిళలు కూడా తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. స్త్రీ చేతులలోనే కుటుంబ ఆరోగ్యం మొత్తం ఆధారపడి ఉంటుంది. అటువంటి స్త్రీ తన ఆరోగ్యంపై జాగ్రత్త వహించకపోతే దాని ప్రభావం మొత్తం కుటుంబంపై పడుతుంది. అందుకే ప్రతి మహిళా గుండె జబ్బులపై అవగాహన పెంచుకునేందుకు ప్రయత్నించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం భారతదేశంలో 2020 నాటికి గుండె జబ్బులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. గుండె జబ్బులు ఎంత వేగంగా విస్తరిస్తున్నా యో తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం. గుండె జబ్బులను ఎవరికి వారు చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా అవగాహన లేమి వల్ల గుండె జబ్బులు ప్రాణాంతకంగా మారుతున్నాయి. . భావి తరానికి పునాది బాల్యంలో అలవరచుకున్న అలవాట్లు జీవితాంతం ఉంటాయి. అవి ఆహారపు అలవాట్లే కావచ్చు…

Read More