Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » మీ శ్రీవారిని కోపాన్ని తగ్గించండిలా….
ladies

మీ శ్రీవారిని కోపాన్ని తగ్గించండిలా….

apanalysisBy apanalysisJuly 29, 2014Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram

Normal
0

false
false
false

EN-IN
X-NONE
TE

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-parent:””;
mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt;
mso-para-margin-top:0cm;
mso-para-margin-right:0cm;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0cm;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Gautami;
mso-bidi-theme-font:minor-bidi;
mso-fareast-language:EN-US;}

కొంతమంది భర్తలు
ఇంట్లో ప్రేమగా
, ఎంతో సౌమ్యంగా ఉండి, బయటవారిపై చిర్రుబుర్రులాడుతూ ఉంటారు.కొంతమంది
అందుకు భిన్నంగా ప్రవర్తిస్తుంటారు. భార్య అణకువను అలుసుగా తీసుకుని దౌర్జన్యం
చేసే భర్తలు కొందరైతే అన్ని పనులలో చేదోడు వాదోడుగా నిలిచే భర్తలు కొందరు.
కొంతమంది భర్తలు
వీలైనప్పుడల్లా భార్యల్ని షాపింగ్ కో
, సినిమాకో, షికారుకో తీసుకెళ్తుంటారు. సహజంగానే రోడ్లు
ట్రాఫిక్ తో రద్దీగా ఉంటాయి. ఎవరైనా ట్రాఫిక్ మధ్యలో తమ వాహనం ముందు నుంచి సడన్ గా
టర్న్ తీసుకుంటే సదరు శ్రీవారిలో ఆగ్రహం ఎగదన్నుకొస్తుంది. సదరు వాహనదారుడ్ని
కొట్టినంత పనిచేస్తాడు. దాంతో ట్రాఫిక్ జామ్. లేనిపోని రభస.
కొంతమంది భర్తలు, భార్యలతో కలిసి
విందులకు
, వేడుకలకు, పెళ్లిళ్లకు
వెళుతుంటారు. అక్కడున్న వారితో రాజకీయాల గురించి
, మతం గురించి చాలా ఆవేశంగా చర్చిస్తారు. తమ
శ్రీమతులకు లేనిపోని టెన్షన్ తెచ్చిపెడతారు. సరదాగా ఉన్న వాతావరణం కాస్తా
అకస్మాత్తుగా గంభీరంగా మారిపోతుంది. భార్యతో
, ఇంట్లో వారితో ఎంతో సౌమ్యంగా ఉండే ఈ తరహా
భర్తలు బయటకు వచ్చినపుడు అలా ఎందుకు ఉండలేరూ…
? వీరాగ్రహాన్ని ఎందుకు ప్రదర్శిస్తారో ఎవరికీ
అర్థం కానటువంటి విషయాలు. వారు అలా తయారైనపుడు వారి కోపాన్ని తగ్గించడానికి ఇలా
చేయండి.
తార్కికతను, హాస్యాన్ని
జోడించి ఎంతోయుక్తితో ఆ కోపాన్ని చల్లబరచండి.
ఇతరులపై అరచి, కేకలు
వేసినప్పుడల్లా మీ సున్నితమైన మనసు ఎంత గాయపడుతుందో చెప్పగల చొరవ
, స్వేచ్ఛ అధికారం
మీకున్నాయి.
ఈ పరిస్థితిని
అధిగమించడానికి ఎన్నో మార్గాలున్నాయి. వారు అలా కోపగించడం సముచితం
, సహేతుకమైనది కాదు
అని వారికి చెప్పగలగాలి.
ఆయన కోపం వలన
బయటవారికన్నా మనకే ఎక్కువ హాని జరుగుతుందని మెల్లిగా చెప్పాలి.
కోపాన్ని
పోగొట్టేందుకు ఏవో హాస్యోక్తులు చెప్పి నవ్వించండి. డ్రైవ్ చేసినప్పుడు ఇలాగే
ప్రవర్తిస్తూ ఉంటే వెహికల్ కన్నా హాయిగా బస్ లో వెడదామని చెప్పండి.
ఆయన ప్రవర్తన
ఎందర్నో ఇబ్బంది పెడుతోందని పదిమందిలో తలదించుకోవడం బాగోదని చెప్పి చూడండి. మీ
మాటలతో ఆయనలో త్వరగా మార్పు రావచ్చు.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

సూపర్ మార్కెట్ కు వెళుతున్నారా!

July 20, 2014

మానసిక ఆందోళనతో వచ్చే తలనొప్పి

July 17, 2014

రోజు టీ తాగుతున్నారా…

July 17, 2014

వయసు, శరీరాన్ని బట్టి వస్త్రాలు ధరించండి. హుందాగా కనిపించండి

July 16, 2014

పట్టు లాంటి కురుల కోసం… ఇంటి చిట్కాలు

July 16, 2014

కళ్ల సంరక్షణకు…

July 16, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.