Author: apanalysis

ఉల్లాసంగా, సంతోషంగా గడిపేవారు సహజంగా ఆరోగ్యంగానూ ఉంటారు. దీనికి సానుకూల దృక్పథం ఒక్కటే కాదు.. అన్నిపనుల్లోనూ చురుకుగా పాల్గొనటం, మంచి ఆహారం తీసుకోవటం కూడా కారణమే. ఇలాంటివారు పక్కవారి ఆరోగ్యానికీ.. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడతారు తెలుసా? ప్రతిదానికీ చింతించే భాగస్వామి గలవారితో పోలిస్తే.. ఆనందంగా, సంతోషంగా ఉండే భాగస్వామి గలవారు 34% ఎక్కువ ఆరోగ్యంగా ఉంటున్నట్టు మిషిగన్ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటుండటమే దీనికి నిదర్శనం. వీరికి శారీరక బాధలు తక్కువగా ఉంటున్నట్టు.. మరింత తరచుగా వ్యాయామం, శారీరకశ్రమలు చేస్తున్నట్టు పరిశోధకులు గుర్తించారు మరి. వ్యక్తిగత సంతోషం, ఇతర జీవితానుభవాలను పక్కనపెట్టి చూసినా ఈ ప్రభావం కనబడుతుండటం గమనార్హం. దీనికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. ఒకటి- ఆనందంగా ఉండేవారు తమ భాగస్వామిని బాగా చూసుకోవటం. భాగస్వామి భావోద్వేగాలను పంచుకుంటూ.. సమయానికి మందులు వేసుకునేలా చేయటం వంటి చిన్న చిన్న విషయాలను కూడా జాగ్రత్తగా గమనిస్తుంటారని పరిశోధకులు చెబుతున్నారు.…

Read More

గర్భసంచిలో గడ్డలు అనగానే చాలామంది క్యాన్సర్ కణితులేమోనని భయపడిపోతుంటారు. నిజానికి గర్బ సంచిలో తలెత్తే గడ్డల్లో ఫైబ్రాయిడ్ గడ్డలే అధికం. వీటికి క్యాన్సర్తో సంబంధమేమీ లేదు. ఇవి క్యాన్సర్గా మారే అవకాశమూ లేదనే చెప్పుకోవచ్చు. గర్భసంచిలో గడ్డల సమస్య పిల్లలు పుట్టే వయసులో (15-45 ఏళ్లలో) ఉన్న స్త్రీలలో ఎక్కువగా కనబడుతుంటుంది. ఈ గడ్డలు చిన్న బఠాణీ గింజంత సైజు దగ్గర్నుంచి పెద్ద పుచ్చకాయంత సైజు వరకూ పెరగొచ్చు. ఈ కణితులు గర్భసంచి గోడల కణాల నుంచే పుట్టుకొచ్చి, అక్కడే గడ్డల్లా ఏర్పడుతుంటాయి. ఇవి గర్భసంచి లోపల, మీద.. ఎక్కడైనా ఏర్పడొచ్చు. ఒకే సమయంలో ఒకటి కన్నా ఎక్కువ గడ్డలు కూడా ఉండొచ్చు. ఫైబ్రాయిడ్లు చిన్నగా ఉన్నప్పుడు పైకి ఎలాంటి లక్షణాలూ కనబడవు. అందువల్ల ఎంతోమందికి ఇవి ఉన్న సంగతే తెలియదు. వైద్యులు పొత్తికడుపును పరీక్షిస్తున్నప్పుడో, గర్భం ధరించినపుడు అల్ట్రాసౌండ్ పరీక్ష చేస్తున్నప్పుడో యాదృచ్ఛికంగా బయటపడుతుంటాయి. ఎందుకొస్తాయి?గర్భసంచిలో కణితులు ఎందుకు ఏర్పడతాయో…

Read More

హెచ్ఐవీ మన మధ్యనే ఉంది. ఇక ముందూ ఉంటుంది కూడా. సంపూర్ణ నిర్మూలన సాధ్యం కాకపోవచ్చు. అందుకే అవగాహన పెంచుకుని.. అప్రమత్తంగా లేకపోతే ముంచుకొచ్చే అనర్థాలేమిటో గుర్తెరిగి.. నిరంతరం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. ముప్పు మన మధ్యనే ఉంది కాబట్టి.. జాగ్రత్త అన్నది నిరంతరం మనతోనే, మన వెన్నంటే ఉండాలి. ఎటువెళ్లినా.. ఏం చేసినా.. హెచ్ఐవీ /ఎయిడ్స్ నుంచి రక్షణ అన్నది మన వెంటే ఉండాలి.. అది మన జీవితంలో ఒక భాగమైపోవాలి. అప్పుడే మనం సుఖంగా, సురక్షితంగా ఉంటాం. అందుకే హెచ్ఐవీ ఎయిడ్స్ నుంచి రక్షణగా మనం ఏం చెయ్యాలో.. ఎలాంటి జీవన సూత్రాలను పాటించాలో సమగ్రంగా తెలుసుకొవాలి. ప్రవేశ మార్గాలు … ‘హెచ్ఐవీ’ వైరస్ ప్రధానంగా ఇప్పటికే ఒంట్లో హెచ్ఐవీ వైరస్ ఉన్న వ్యక్తికి సంబంధించిన రక్తంలో, వీర్యంలో, యోని స్రావాల్లో, వారి రక్తం కలిసిన ఇతరత్రా శారీరక స్రావాల్లో ఉంటుంది. వీటి ద్వారానే ఇతరలకు…

Read More

మనం అన్నీ చాలా శీఘ్రంగా జరిగిపోవాలనుకుంటాం! అందుకే ‘శీఘ్రమేవ ఉద్యోగ ప్రాప్తిరస్తు’, ‘శీఘ్రమేవ కల్యాణ ప్రాప్తిరస్తు’.. అంటూ రకరకాల శీఘ్ర దీవెనలు వింటుంటాం. ఏ పనైనా త్వరత్వరగా జరిగిపోవటం మంచిగానే అనిపిస్తుంటుందిగానీ… ఒక్క విషయంలో మాత్రం కాలాన్ని ఎంత వీలైతే అంతసేపు ఆపాలనీ.. మరికాస్త సమయం అలాగే గడిస్తే బాగుణ్ణనీ గాఢంగా భావిస్తుండటం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. ఆ కాస్త కాలం శీఘ్రంగా ముగిసిపోతే ఎంతో అసంతృప్తికీ, ఆవేదనకు గురవుతుండటం సహజం! అందుకే శీఘ్ర స్ఖలనాన్ని- ప్రపంచవ్యాప్తంగా పురుషులను ఆవేదనకు గురి చేస్తున్న అతి పెద్ద లైంగిక సమస్యగా చెప్పుకోవాల్సి వస్తోంది. తన అసంతృప్తికి తోడు.. తన కారణంగా భాగస్వామి కూడా అసంతృప్తికి లోనవ్వాల్సి వస్తోందన్న భావన మనసులో పీడిస్తుండటం దీని తీవ్రతను మరింత పెంచుతోంది. స్ఖలనమన్నది మనసూ-శరీరం.. మెదడూ-కండరాలూ సమన్వయంతో సాధించే సంక్లిష్టమైన ప్రక్రియ, గాఢానుభూతి. లైంగిక సంతృప్తికి ఎంతో కీలకమైన ఈ ప్రక్రియ అనూహ్యంగా, వేగంగా ముగిసిపోతే ఎంత…

Read More

వయసు 19. ఐదేళ్లుగా నా క్లాస్మేట్ని ప్రేమిస్తు న్నాను. మూడువారాల క్రితమే మాకు నిశ్చితార్థం కూడా జరిగింది. అప్పటినుంచి అతను శారీరకంగా దగ్గరవుదామంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ రోజుల్లో అందరూ ఇలాగే చేస్తున్నారంటున్నాడు. సహకరించక పోతే నిశ్చితార్థం రద్దు చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. నేనేం చేయను? అతని తొందరపాటు తప్పే. ఈ తరం మీద పాశ్చాత్య ప్రభావం తాలూకు నీడలే ఈ కొత్త పద్ధతులన్నీ. మన సంస్కృతి అనే కాదు… ఇతరత్రా కూడా పెళ్లికి ముందు అలా తొందరపడడం మంచిది కాదు. ఎంత నిశ్చితార్థం అయినా సరే. పెద్దల అంగీకారం లేని ఆ కలయిక భయంతో, హడావుడిగా, ఏ మాత్రం మధురా నుభూతుల్ని మిగల్చకుండా జరుగుతుంది. ఐదేళ్ల పరి చయాన్ని ప్రేమగా, పరిణయంగా మార్చుకుంటున్న మీరు ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టి పెళ్లయ్యాకే ఆ బంధానికి శ్రీకారం చుడితే అందమూ… గౌరవప్రదమూ. అందుకని అతనికి నచ్చజెప్పండి. అయినా అతను నిశ్చితార్థం రద్దు…

Read More

యుక్తవయస్సు వచ్చిన దగ్గర్నుంచి 92 నుంచి 98 శాతం పురుషులలో హస్త ప్రయోగం అలవాటు ఉంది. హస్త ప్రయోగం అప్పుడప్పుడు చేసేవాళ్లూ ఉంటారు. రోజూ చేసేవాళ్లు ఉంటారు. ఒకే రోజులో పలుమార్లు చేసేవాళ్లు ఉంటారు. హస్త ప్రయోగం చేయనివాళ్లు ఎవరూ ఉండరు.ఎవరైనా మేము ఎప్పుడూ హస్త ప్రయోగం చేయలేదని అంటే వాళ్ళలో ఏదన్నా లోపం ఉందేమో పరీక్షించాలి. మెంటల్ రిటార్డేషన్ (మానసిక ఎదుగుదల లేనివాళ్ళు), సెక్స్ హ ర్మోను లోపం, మానసిక వ్యాధి ఉన్నవాళ్లల్లో సెక్స్ పరమైన కోరికలు కలగవు. సెక్స్ పరమైన కోరికలు కలగనప్పుడు హస్త ప్రయోగం చేయాలని ఉండదు.హస్త ప్రయోగం చేయడం సెక్స్ పరంగా అతనిలో మానసిక పరిపక్వత వచ్చిందనడానికి చిహ్నం. ఆకలి వేస్తే అన్నం తినడం ఎంత సహజమో, యుక్త వయస్సు వచ్చిన తర్వాత సెక్స్ కోరిక కలిగి హస్త ప్రయోగం చేయడం అంతగానే సహజం. వీర్యం ఎంత పోయినా మనిషి నీరసించడు. వీర్యం ఏ మాత్రం…

Read More

రజనికి పెళ్లై నాలుగు వారాలైంది. ఇంతవరకు ఆమెలో అంగప్రవేశం జరగలేదు. సంయోగం కోసం భర్త ప్రయత్నించినప్పుడల్లా బాధ కలుగుతోందని గోలపెట్టడంతో ప్రతిసారీ మొదట్లోనే విరమించుకోవడం జరుగుతోంది. ఒక్క సెక్స్ విషయంలో తప్ప తక్కిన సందర్భాల్లో అతనంటే ఆమెకు ఎంతో ప్రేమ. అతనికి అన్నీ చేసి పెడుతుంది. సినిమాలకి, షికార్లకి చెట్టపట్టాలేసుకుని హుషారుగా వెళుతుంది. తీరా బెడ్ మీదకి చేరిన తరువాత భర్త ఆమె పైకి రాగానే ‘అమ్మో వద్దూ…’ అంటూ తోసివేస్తుంది. భర్త అంటే అంత ప్రేమగా ఉండే ఆ రజనీయేనా అన్నంత అనుమానం కలుగుతుంది. భర్తకి ఆమె మనస్తత్వం అంతుపట్టకుండా అయింది. అందుకనే ఓ రోజున రజనీని తీసుకుని భర్త ఆసుపత్రికి వచ్చాడు. గడిచిన నాలుగు వారాల విషయాన్ని వివరించాడు. ”డాక్టర్ నాకు తెలియక అడుగుతున్నాను, ఆమె కన్నెపొర దళసరిగా ఉండి సంయోగం కుదరకుండా అవుతోందా? అందువల్లే ఆమెకు నొప్పి కలుగుతోందా?’ అని చాలా అమాయకంగా అడిగాడు.అతని అనుమానం ఎంతవరకు…

Read More

నా వయసు 27. నాకు పెళ్త్లె మూడేళ్త్లెంది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ నాకు వెజైనా ఎక్కువ సమయం పాటు పొడిగా ఉండడంతో లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తుంది. డాక్టర్ను సంప్రదిస్తే ముందు ఒత్తిడి నుంచి బయటపడమని సలహా ఇచ్చారు. అయినప్పటికీ నేను సెక్స్ని ఆస్వాదించలేకపోతున్నాను. నేను త్వరగా గర్భం ధరించే మార్గాలేంటో సూచించగలరు. లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు పొడిగా, నొప్పిగా ఉంటుందని అంటున్నారు. దీనికి మానసిక సంసిద్ధత లేకపోవడం కూడా కారణం కావచ్చు. మీరు లైంగిక చర్యకు మానసికంగా సిద్ధంగా లేనప్పుడు ఆ సమయంలో ల్యూబ్రికేషన్కి అవసరమయ్యే స్రావాలు జననాంగాల వద్ద ఉత్పత్తి కావు. అందుకే మీకు కలయిక సమయంలో జననాంగ ప్రాంతం పొడిగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాబట్టి లైంగిక చర్య కోసం మీరు మానసికంగా సంసిద్ధం కావడానికి ప్రయత్నించండి. అయినప్పటికీ మీకు కలయిక సమయంలో పొడిగా, నొప్పిగా ఉంటే ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి…

Read More

భారతదేశం లాంటి సాంప్రదాయ సమాజంలో, అన్ని నాగరిక అవకాశాలు, అభివృద్ది జరిగినప్పటికీ, ఇప్పటికీ శృంగారం అనే టాపిక్ మాట్లాడకూడని విషయమే! కాబట్టి, ఇప్పటికీ పడకగదిలో సమస్యలు ఉన్న ప్రజలు, ఎంతో ఇబ్బందికరంగా భావించి, చాలామంది బైటపడరు, నిపుణుల నుండి ఎటువంటి సహాయం తీసుకోరు. ఆరోగ్యకరమైన శృంగారానికి చిట్కాలు అయితే, మీరు మీ శృంగార సమస్యలను పరిశీలించుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే శృంగార సమస్యలు మీ ఆరోగ్యంలో ఒక భాగం, చాలా కేసులలో, ఇది శారీరకమైన, మానశికమైన సమస్య కావొచ్చు! కాబట్టి, లైంగిక విషయంలో శారీరక, మానసిక పరిస్ధితులు ఎదురైనపుడు, వైద్యపరమైన జాగ్రత్తలు చాలా అవసరం. ఆమె/అతను శృంగార జీవితంలో సమస్యలు ఉంటే నిపుణుల సహాయం తీసుకోవాలి అనే విషయం గుర్తుంచుకోండి, ఈ లైంగిక అనారోగ్యం భార్యాభర్తలు ఇద్దరి మధ్య అనేక నిరాశను, సమస్యలను తెచ్చిపెడుతుంది. మనందరికీ తెలుసు, ప్రతి మనిషీ సంతృప్తి చెందడానికి శృంగారం ఒక ప్రాధమిక అవసరం, అది జరగకపోతే,…

Read More

సాధారణంగా స్త్రీ ,పురుషుడు శృంగారంలో పాల్గొనడానికి నిర్దిష్ట సమయలంటూ ఉంటాయి.ఎక్కువ మంది రాత్రి వేళల్లోనే శృంగారంలో పాల్గొంటారు.అయితే కొంతమంది ఉదయం,పగలు వారి ఇష్టాన్ని, సమయాన్ని బట్టి బట్టి శృంగారంలో పాల్గొంటారు.అయితే నిజానికి సైన్స్ ఆయుర్వేదం శాస్రం చెపుతున్న ప్రకారం అసలు జంటలు ఉదయం 6 నుండి 8 మధ్య..ఈ సమయంలో పురుషులకు శృంగార వాంఛ ఎక్కువగా ఉండటమే కాదు..ఆ సమయంలో వారి పవర్ బాగా ఉంటుందట.ఇక్కడ మహిళల విషయంలో పూర్తి విరుద్దం.ఉదయం 8 నుండి 10 మధ్య..ఈ సమయంలో ఎండార్ఫిన్ అనే అర్మోన్లు విడుదల అవ్వడం వల్ల మహిళలకు శృంగార వాంఛ పెరుగుతుందట.కాని పురుషులలో ఈ సమయంలో శృంగార వాంఛ తగ్గుతుందట.అయితే ఇద్దరు ఇష్టపడితే శృంగారంలో ఎంజాయ్ చేయచ్చు.మధ్యానం 12 నుండి 2 గంటల మధ్య..ఈ సమయంలో స్త్రీ,పురుషులు ఇద్దరు బిజీ వర్క్ లో ఉంటారు.కాబట్టి శృంగారం చేసుకోవడానికి ఇష్టపడరు.మధ్యానం 2 నుండి సాయంత్రం 4గంటల మధ్య..ఈ సమయంలో స్త్రీ ప్రత్యుత్పత్తి…

Read More