Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » జననాంగ ప్రాంతం పొడిగా ఉండడానికి కారణం…
for female

జననాంగ ప్రాంతం పొడిగా ఉండడానికి కారణం…

apanalysisBy apanalysisSeptember 8, 2018Updated:May 4, 2026No Comments1 Min Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
నా వయసు 27. నాకు పెళ్త్లె మూడేళ్త్లెంది. పిల్లల కోసం ప్రయత్నిస్తున్నాం. కానీ నాకు వెజైనా ఎక్కువ సమయం పాటు పొడిగా ఉండడంతో లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు చాలా నొప్పిగా అనిపిస్తుంది. డాక్టర్ను సంప్రదిస్తే ముందు ఒత్తిడి నుంచి బయటపడమని సలహా ఇచ్చారు. అయినప్పటికీ నేను సెక్స్ని ఆస్వాదించలేకపోతున్నాను. నేను త్వరగా గర్భం ధరించే మార్గాలేంటో సూచించగలరు.

 లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు పొడిగా, నొప్పిగా ఉంటుందని అంటున్నారు. దీనికి మానసిక సంసిద్ధత లేకపోవడం కూడా కారణం కావచ్చు. మీరు లైంగిక చర్యకు మానసికంగా సిద్ధంగా లేనప్పుడు ఆ సమయంలో ల్యూబ్రికేషన్కి అవసరమయ్యే స్రావాలు జననాంగాల వద్ద ఉత్పత్తి కావు. అందుకే మీకు కలయిక సమయంలో జననాంగ ప్రాంతం పొడిగా ఉన్నట్లు అనిపిస్తోంది. కాబట్టి లైంగిక చర్య కోసం మీరు మానసికంగా సంసిద్ధం కావడానికి ప్రయత్నించండి. అయినప్పటికీ మీకు కలయిక సమయంలో పొడిగా, నొప్పిగా ఉంటే ఇతర ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయేమో ఒకసారి పరీక్షలు చేయించుకోండి. అలాగే లైంగిక చర్య మొత్తం పూర్తయినప్పటికీ మీరు గర్భం ధరించడంలో సఫలం కాకపోతే అందుకు ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకోవడానికి మిగిలిన పరీక్షలు కూడా చేయించుకోవాలి.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

కామోద్రేకం కలిగినప్పడు స్త్రీల శరీరంలో కలిగి మార్పులు

December 2, 2025

ఏమీ తెలియని అమ్మాయిల.. సందేహాలకు సమాధానలు…

May 19, 2022

ఇతరులతో చెప్పుకోలేని స్త్రీలలో కలిగే ఆరోగ్య సమస్యలు

April 2, 2020

సెక్స్ మీద మానసిక ఒత్తిడి ప్రభావం

April 1, 2020

కొందరు స్త్రీలకి సంయోగంలో నొప్పి ఎందుకని?

April 1, 2020

కోరికలు కలగకపోవడానికి కారణాలు…

April 1, 2020
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.