Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » పెళ్లికి ముందే తొందర!
question and answers

పెళ్లికి ముందే తొందర!

apanalysisBy apanalysisSeptember 8, 2018Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
వయసు 19. ఐదేళ్లుగా నా క్లాస్మేట్ని ప్రేమిస్తు న్నాను. మూడువారాల క్రితమే మాకు నిశ్చితార్థం కూడా జరిగింది. అప్పటినుంచి అతను శారీరకంగా దగ్గరవుదామంటూ ఒత్తిడి చేస్తున్నాడు. ఈ రోజుల్లో అందరూ ఇలాగే చేస్తున్నారంటున్నాడు. సహకరించక పోతే నిశ్చితార్థం రద్దు చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. నేనేం చేయను?
అతని తొందరపాటు తప్పే. ఈ తరం మీద పాశ్చాత్య ప్రభావం తాలూకు నీడలే ఈ కొత్త పద్ధతులన్నీ. మన సంస్కృతి అనే కాదు… ఇతరత్రా కూడా పెళ్లికి ముందు అలా తొందరపడడం మంచిది కాదు. ఎంత నిశ్చితార్థం అయినా సరే. పెద్దల అంగీకారం లేని ఆ కలయిక భయంతో, హడావుడిగా, ఏ మాత్రం మధురా నుభూతుల్ని మిగల్చకుండా జరుగుతుంది. ఐదేళ్ల పరి చయాన్ని ప్రేమగా, పరిణయంగా మార్చుకుంటున్న మీరు ఇంకా కొన్ని రోజులు ఓపిక పట్టి పెళ్లయ్యాకే ఆ బంధానికి శ్రీకారం చుడితే అందమూ… గౌరవప్రదమూ. అందుకని అతనికి నచ్చజెప్పండి. అయినా అతను నిశ్చితార్థం రద్దు చేస్తానంటూ మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తూనే ఉంటే మాత్రం… మీరు ఆలోచించాల్సిందే. నిశ్చితార్థానికి ముందు కూడా ఇలా ఎప్పుడైనా బలవంతం చేసాడా? అతనిలో ఏం చూసి మీరు ప్రేమిం చారు?అతను మిమ్మల్ని ఇష్టపడటానికి కారణాలేమి టి? ప్రేమించిన వ్యక్తిని ఇలా బ్లాక్ మెయిల్ చేసే మనిషి ని పెళ్లిచేసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇవన్నీ ఆలోచించుకోండి. అతడిని పిలిచి సీరియస్గానే మీ అభిప్రాయం చెప్పండి. అతను మీ అభిప్రాయాన్ని మన్నించి పెళ్లయ్యేవరకు ఓపికపడితే మంచిదే. లేదం టాడా… మీరు మరింత కచ్చితంగా ఉండాల్సిందే. పెద్దలకు విషయం చెప్పండి. వాళ్ల ముందు మీకు అవమానంగా ఉంటుందనో, నిశ్చితార్థం జరిగాక పెళ్లి రద్ద యితే అప్రతిష్ఠ అనో ఆలోచించకుండా నిర్మొహమా టంగా అమ్మానాన్నలతో విషయం చెప్పండి. పోనీలే కాబోయే భర్తే కదా అని మీరు రాజీపడితే మాత్రం ఇబ్బంది పడాల్సింది మీరే. బంధం బలపడడానికి కావ లసింది ప్రేమ, నమ్మకం కానీ భయం కాదు. మీనైతిక విలువలను విస్మరించకండి.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

సెక్స్ మీద మానసిక ఒత్తిడి ప్రభావం

April 1, 2020

కొందరు స్త్రీలకి సంయోగంలో నొప్పి ఎందుకని?

April 1, 2020

కోరికలు కలగకపోవడానికి కారణాలు…

April 1, 2020

జననాంగ ప్రాంతం పొడిగా ఉండడానికి కారణం…

September 8, 2018

స్పెర్మ్ బయటికి వస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలున్నాయా?

September 6, 2018

పిరియడ్ పూర్తయిన తర్వాత ఎన్ని రోజులకు అండం విడుదలవుతుంది

September 6, 2018
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.