చాలామంది మహిళలకు రుతుస్రావం సమయంలో
నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి నొప్పి తీవ్రంగా ఉండి చాలా ఇబ్బంది కలుగజేస్తుంది.
మెన్సెస్తో పాటు నడుం నొప్పి, వక్షోజాల నొప్పి కూడా రావచ్చు.
పొత్తికడుపులో విపరీతమైన నొప్పి కూడా ఉండవచ్చు.
నొప్పిగా ఉంటుంది. ఒక్కోసారి నొప్పి తీవ్రంగా ఉండి చాలా ఇబ్బంది కలుగజేస్తుంది.
మెన్సెస్తో పాటు నడుం నొప్పి, వక్షోజాల నొప్పి కూడా రావచ్చు.
పొత్తికడుపులో విపరీతమైన నొప్పి కూడా ఉండవచ్చు.
పరిష్కారం :
- సరైన పోషకాహారం, సరళమైన వ్యాయామాలతో పీరియడ్ పెయిన్స్ నుండి ఉపశమనం పొందవచ్చు.
వీటితో పాటు చిన్నచిన్న చిట్కాలు
పాటించి చూడండి.
- పీరియడ్కు ముందు వారం రోజుల నుండి
ఉప్పును తగ్గించండి. - మాంసాహారం తక్కువగా తింటే మంచిది. అంటే
వారానికి ఒక్కసారి మాత్రమే తినవచ్చు. - మసాలా దినుసులు, కెఫేన్ ఉండే పానీయాలు అంటే టీ, కాఫీ, కొన్ని రకాల చాక్లెట్లు మరియు నూనె
ఎక్కువగా వాడే వేపుళ్లు, వంటివి తినడం మానుకోవాలి. - కొబ్బరి నీరు అధికంగా తాగితే మంచిది.
- నొప్పి అధికంగా ఉన్నప్పుడు కడుపు కింది
భాగంపై వేడి నీళ్ల బాటిల్ పెట్టుకుంటే కొంచెం ఉపశమనం కలుగుతుంది. - నడుము కింద తలగడ ఉంచుకోండి.
- ఉదయం పూట 10 తులసి ఆకులు నమిలి మింగి
ఒక గ్లాసు నీరు తాగితే మంచిది.