Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » దంతక్షయం.
dental

దంతక్షయం.

apanalysisBy apanalysisOctober 12, 2014Updated:May 4, 2026No Comments1 Min Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
దంతాలు ఆరోగ్యంగా
ఉంటే
, సాధారణ ఆరోగ్యం
బాగుంటుంది. అనేక కారణాల వలన దంతాలు ఇన్ఫెక్షన్లకు లోనై దంత క్షయం
సంభవిస్తుంటుంది. దంతాలు ఇన్ఫెక్షన్లకు లోనై నప్పుడల్లా ఆ భాగంలో విపరీతమైన నొప్పి
కలుగుతుంది.  ఈ నొప్పి దంతాలలో కాని
, అవి ఉన్న
భాగంలోని దవడ ఎముకలలో కాని ఉండవచ్చు. 
నొప్పి విడవకుండా ఉండవచ్చు. లేదా పొడుస్తున్నట్లు కాని
, దేని తోనో
కొడుతున్నట్లు కాని అనిపించవచ్చు.  ఈ
విధమైన దంత శూల కలగడానికి వివిధ కారణాలున్నాయి. వీటిలో ముఖ్యమైనది దంతక్షయం.  దంత మూలాలలో ఇన్ఫెక్షన్లు కలగడం వలన దంతక్షయం
ఏర్పడి నొప్పి కలుగవచ్చు.  దంతాలపైన ఉండే
ఎనామిల్ నాశనమై
, దంతాలలోని సున్నిత భాగం పైకి వచ్చి మనం తీసుకునే ఆహారం, చల్లటి నీరు
మొదలైన వాటి తాకిడి కారణంగా నొప్పి కలుగవచ్చు. అలాగే ఏవేని ప్రమాదాల కారణంగా
దంతాలు విరగడం కూడా దంతశూలకు కారణం కావచ్చు.
ప్రథమ చికిత్స
  • దంత క్షయానికి
    గురవుతున్న దంతం చుట్టూ లవంగ నూనెను రాయడం ద్వారా ఉపశమనాన్ని పొందవచ్చు. నొప్పి
    ఎక్కువగా ఉన్నప్పుడు రబ్బరు సంచిలో వేడినీటిని పోసి (హాట్వాటర్ బ్యాగ్) దానిని
    నొప్పి ఉన్న వైపు బుగ్గలపై పెట్టుకోవడం ద్వారా బాధనుంచి నివారణ పొందవచ్చు.
  •  దంతశూలను
    తగ్గించుకోవడానికి అనేక విధానాలున్నాయి. ఆహార పదార్థాలు
    , పండ్లు, ఐస్ క్రీమ్ మొదలైనవి తీసుకున్నప్పుడు పంటి
    నొప్పి ఉంటే ఆ భాగంపై టూత్ పేస్టును పూయడం ద్వారా నొప్పి కలుగకుండా చేసుకోవచ్చు.
  • నొప్పి నివారణ
    కోసం మాత్రలను వేసుకో వచ్చు. అయితే ఏ ఔషధం వాడాల్సి వచ్చినా వైద్య సలహా తీసుకోవడం
    తప్పనిసరి. నొప్పి ఇంకా తగ్గకుండా బాధిస్తూనే ఉంటే
    , వెంటనే దంత వైద్యులను సంప్రదించాలి. అవసరాన్ని
    బట్టి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయాల్సి రావచ్చు.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

ఈ ఫుడ్స్ తింటే కళ్ళు బాగా కనిపిస్తాయట..

May 5, 2026

యాంటీ ఆక్సిడెంట్స్

December 19, 2015

కంప్యూటర్ ముందు ఎక్కువగా పనిచేస్తుంటే…

December 19, 2015

దంత సమస్యలు రాకుండా…

December 19, 2015

పళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహర పదార్ధలు :

December 19, 2015
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.