Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » పళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహర పదార్ధలు :
dental

పళ్లను ఆరోగ్యంగా ఉంచే ఆహర పదార్ధలు :

apanalysisBy apanalysisDecember 19, 2015Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
 Foods for Healthy Tooth
పండ్లు, కూరగాయలు 
క్యాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే పెరుగు; పాలు, నట్స్, గుడ్లు, మాంసం.. లాంటి న్యూట్రియంట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వీటితో పాటు తాజా పండ్లు, కూరగాయలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.
పాలు 
పాలల్లో అధిక మొత్తంలో క్యాల్షియం ఉండటం వల్ల కేవలం ఎముకలే కాదు.. దంతాలు కూడా దృఢంగా తయారవుతాయి. కాబట్టి క్యాల్షియం ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం.
ఎక్కువ మొత్తంలో నీరు 
నీరు కూడా దంతాల ఆరోగ్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహారాన్ని తొలగించి నోటిలో లాలాజలం స్థాయుల్ని పెంచుతుంది. లాలాజలంలో 95 శాతం నీరు, ఎక్కువ శాతం ప్రొటీన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి దంతాల్లో ఏవైనా సమస్యలుంటే తొలగించి దంతాల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడం మంచిది.
నిమ్మజాతి పండ్లు 
విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మజాతి పండ్లు రక్తనాళాలను బలంగా చేసి చిగుళ్లు, దంతాల దృఢత్వాన్ని పెంచుతాయి. ఈ విటమిన్ శరీరానికి చలువ చేస్తుంది కూడా! కాబట్టి ద్రాక్ష, నిమ్మ, ఆరెంజ్.. లాంటి నిమ్మజాతి పండ్లను ఎక్కువగా ఆహారంలో భాగంగా తీసుకోవాలి.
చూయింగ్ గమ్స్ 
షుగర్ ఫ్రీ గమ్స్ నమలడం దంతాల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే వీటిని నమలడం వల్ల పంటికి మంచి ఎక్సర్సైజ్తో పాటు పళ్ల చుట్టూ ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా కూడా తొలగించి దంతాల ఎనామిల్ను యాసిడ్స్ నుంచి కాపాడతాయి.
నువ్వుల నూనెతో.. 
దంతాలపై ఏవైనా మరకలుంటే నువ్వుల నూనెతో పుక్కిలించాలి. దీంతో దంతాలు శుభ్రపడటంతోపాటు కోల్పోయిన ఖనిజాలు తిరిగి అందుతాయి.
చాక్లెట్ మిల్క్ 
చాక్లెట్ మిల్క్ వల్ల దీనిలో ఉండే చక్కెర దంతాల్లో ఎక్కువ సమయం ఉండి పళ్లు పుచ్చిపోతాయనుకుంటారు చాలామంది. కానీ దీనివల్ల దంతాల్లో ఏర్పడిన రంధ్రాలు మూసుకుపోయి దంతాలు ఆరోగ్యంగా అవుతాయని చాలామందికి తెలియదు. కాబట్టి ఈ పాలు తాగడం దంతాల ఆరోగ్యానికి మంచిది.
చేపలు 
విటమిన్ డి ఎక్కువగా ఉండే సాలమన్ చేపలు తినడం వల్ల కూడా దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది దంతాలకు ఎలాంటి వ్యాధులు సోకకుండా రక్షణనిస్తుంది.

  • పచ్చి ఉల్లిగడ్డల్ని తింటే అందులో ఉండే యాంటీ మైక్రోబయల్ సల్ఫర్ వల్ల దంతాల్లో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. 
  • క్రాన్బెర్రీస్లో ఉండే పాలీఫినోల్స్ దంతాలకు పడిన మరకల్ని పోగొడతాయి. దీనివల్ల ఎలాంటి దంత సమస్యలు రాకుండా ఉంటాయి. 
  • యాపిల్స్, క్యారెట్స్.. లాంటి గట్టిగా ఉండే పళ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే దంతాలపై ఉండే మరకలు తొలగిపోయి శుభ్రపడతాయి. 
  • గ్రీన్ టీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి దంతాలను రక్షిస్తుంది. 
  • ఫోలికామ్లం నోటిని తాజాగా ఉంచి శరీరంలో కొత్త కణాలు ఏర్పడటంలో తోడ్పడుతుంది.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

దంత సమస్యలు రాకుండా…

December 19, 2015

దంతక్షయం.

October 12, 2014

డయాబెటిస్ ఉన్నవారిలో వచ్చే సాధారణ నోటి సమస్యలు…

October 10, 2014

కొన్ని పళ్లు అరిగిపోయాయి…

October 10, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.