Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » శృంగార సమస్యలకు పరిష్కారం!
for male

శృంగార సమస్యలకు పరిష్కారం!

apanalysisBy apanalysisJuly 31, 2014Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram

Normal
0

false
false
false

EN-IN
X-NONE
TE

/* Style Definitions */
table.MsoNormalTable
{mso-style-name:”Table Normal”;
mso-tstyle-rowband-size:0;
mso-tstyle-colband-size:0;
mso-style-noshow:yes;
mso-style-priority:99;
mso-style-parent:””;
mso-padding-alt:0cm 5.4pt 0cm 5.4pt;
mso-para-margin-top:0cm;
mso-para-margin-right:0cm;
mso-para-margin-bottom:10.0pt;
mso-para-margin-left:0cm;
line-height:115%;
mso-pagination:widow-orphan;
font-size:11.0pt;
font-family:”Calibri”,”sans-serif”;
mso-ascii-font-family:Calibri;
mso-ascii-theme-font:minor-latin;
mso-hansi-font-family:Calibri;
mso-hansi-theme-font:minor-latin;
mso-bidi-font-family:Gautami;
mso-bidi-theme-font:minor-bidi;
mso-fareast-language:EN-US;}

దేశంలో శృంగార సమస్యలతో బాధపడే పురుషుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పురుషుల శృంగార సమస్యల్లో అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలన సమస్యలు ముఖ్యమైనవిగా చెప్పవచ్చు. 
శృంగార సమస్యలు ఏర్పడటానికి ప్రధానంగా శారీరక, మానసిక కారణాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇందులోనూ మానసిక కారణాలతో ఏర్పడుతున్న శృంగార సమస్యలు పెరుగుతున్నాయి.
20- 30
శాతం మందిలో శృంగార సమస్యలకు కారణాలు మానసిక కారణాలేనని అధ్యయనాల్లో వెల్లడవుతున్న విషయాలు.

వివిధ వృత్తులు, ఉద్యోగాల్లో ఒత్తిడి కారణంగానే కాక, ఆర్థిక సమస్యలు, భయం వల్ల కూడా శృంగార సమస్యలు ఏర్పడుతున్నాయి. పెర్ఫామెన్స్ యాంగ్జయిటి అంటే శృంగారంలో పాల్గొన్నప్పుడు తన శృంగార సామర్థ్యంపైన నమ్మకం కలగక ఆందోళన చెందడాన్ని ఫెర్ఫామెన్స్ యాంగ్జయిటి అంటారు. ఇలాంటి వారిలో శృంగారం పట్ల విపరీతమైన కోరిక ఉన్నప్పటికి అంగస్తంభనలు తగినంతగా కనిపించవు. శృంగారంలో పాల్గొన్నప్పుడు ఏ కారణం చేతనైనా అంగస్తంభన సమస్య ఏర్పడి వైఫల్యం చెందితే, ఆ వైఫల్యం పదే పదే వెంటాడుతుంది. ఒకసారి అంగస్తంభన సమస్య ఎదుర్కొంటే ఇక ప్రతిసారీ ఇలానే జరుగుతుందనే అనుమానంతో ఆందోళన పెరిగిపోవడం వల్ల వారిలో ఆత్మ విశ్వాసం తగ్గిపోయి సమస్య మరింత జటిలమవుతుంది.
వివాహానికి ముందు లేదా వివాహం తర్వాత ఏదో ఒక సందర్భంలో అంగస్తంభన సమస్య వచ్చి ఉండటం వల్ల ‘నేను పెళ్లికి పనికి రానేమో, శృంగారానికి పనికి రానేమో‘ అనే భయంతో చాలామంది డిప్రెషన్కు లోనవుతారు. వివాహానికి ముందు ఎవరైనా చూస్తారేమోననే భయం, తగినంత ఏకాంతం లేకపోవడం వల్ల, భయం భయంగా శృంగారంలో పాల్గొనడం వల్ల అంగస్తంభన సమస్య రావచ్చు. హస్తప్రయోగం చేసుకోవడం వల్ల కూడా అంగస్తంభన సమస్య ఏర్పడుతుందనే అపోహ ఎక్కువ మందిలో ఉంది.

డిప్రెషన్కు లోనైన వారిలో శృంగార సమస్యలు ఏర్పడి ఒత్తిడికి లోనైన వారిలో శృంగార సమస్యలు సర్వసాధారణంగా కనిపిస్తాయి. ముఖ్యంగా సెక్స్ పట్ల కోరికలు తగ్గడం జరుగుతుంది. కోరికలు తగ్గడం వల్ల అంగస్తంభన సమస్యకు దారితీస్తాయి. డిప్రెషన్తో బాధపడే వారిలో ఆత్మవిశ్వాసం తగ్గడం, మానసిక ఆందోళనకు లోనవడం, నిద్ర పట్టక పోవడం, వ్యతిరేక ఆలోచనలు చేయడం, శారీరకంగా బలహీనంగా ఉండటం జరుగుతుంది. వీటివల్ల సెక్స్ పట్ల కోరికలు చాలా వరకు తగ్గిపోతాయి. డిప్రెషన్కు లోనైన వారికి హార్మోన్ల లోపాలు కూడా ఏర్పడతాయి. డిప్రెషన్తో బాధపడే వారిలో నిద్రలో కూడా అంగస్తంభన లు తగ్గే అవకాశం ఉంది. డిప్రెషన్కు వాడే మందుల వల్ల కూడా సెక్స్ కోరికలు తగ్గడం, అంగస్తంభన సమస్యలు ఏర్పడటం జరుగుతుంది. డిప్రెషన్కు లోనైన వారిలో కూడా కొన్ని సందర్భాల్లో సెక్స్ కోరికలు పెరగటం, అంగస్తంభనలు మామూలుగా ఉండే అవకాశం ఉంది. శృంగార సమస్యలు రావడానికి అనేక సంవత్సరాల నుంచి మనలో ఉన్న ఆలోచనలు, మనం పెరిగిన వాతావరణం, శృంగార సమస్యల పట్ల సరైన అవగాహన లేక పోవటం వంటివి కారణం అవుతాయి. వాటి వల్ల శృంగార సామర్థ్యం పట్ల వ్యతిరేక భావం ఏర్పడి ఎక్కువగా సెక్స్ సమస్యలు వస్తాయి.


మానసిక కారణాలైన డిప్రెషన్, ఒత్తిడి, యాంగ్జయిటి వంటి వాటి వల్ల ఏర్పడిన శృంగార సమస్యలకు అద్భుతమైన మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ సమస్యలపై సరైన అవగాహన ఉన్న వైద్యనిపుణుల ద్వారా సెక్స్ కౌన్సెలింగ్ తీసుకోని ఇలాంటి సమస్యల నుంచి పూర్తిగా బయటపడవచ్చు.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

నరాల బలహీనత – చికిత్స

April 1, 2020

శీఘ్ర స్ఖలనం…

September 8, 2018

సెక్స్ అపోహలు – వాస్తవాలు

September 8, 2018

తొలి కలయికల్లోని వైఫల్యాలకు కారణాలు….

September 8, 2018

గర్భం రావడానికి వీర్యకణాల సంఖ్య ముఖ్యమా?

September 6, 2018

సంతానం కలగకపోవడంలో పురుషుని పాత్ర

September 6, 2018
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.