Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » మ్యూజిక్ ధెరఫీ
health

మ్యూజిక్ ధెరఫీ

apanalysisBy apanalysisJuly 19, 2014Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
మానసికపరమైన ఒత్తిడితో ఎవ్వరు కూడా జీవించాలని అనుకోరు. కాని ఇంట్లోని పలు సమస్యలు, కార్యాలయంలోని పనుల కారణంగా ఒత్తిడి పెరిగే అవకాశం వుంది. అలాంటివారు మృదువైన శ్రావ్యమైన సంగీతం వింటే ఒత్తిడి దూరమవడామే కాకుండా మనసుతో పాటు శరీరం సైతం ఉల్లాసంగా ఉంటుంది. దీనికి కారణం శరీరంలో సంతోషానికి సంబంధించిన సిరోటిన్ అనే రసాయనం విడుదల అవ్వడామే. 

రోజంతా పని వత్తిడిలో పడిపోయే వారు సంగీతం లేదా పాటలు వినడం వల్ల ప్రయోజనలు 

  • శరీరంలో ట్రాయిటోఫన్ రసాయనం కూడా ఉంటుంది. ఇది సంగీతం వినడం ద్వారా శరీరంలోని ఒత్తిడి దూరమై మంచి నిద్ర వస్తుంది. సంగీతం వినడంతో మీ శరీరంలోని కొన్ని జబ్బులు ఉదాహరణకు రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. దీంతోపాటు శరీరంలో నొప్పి ఏదైనా ఉంటే సంగీతం నివారణోపాయంగా పని చేస్తుంది.
  • ఆఫీస్ లో మీ పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత మీలో ఉన్న అలసటను తొలగించికునేందుకు ఈవెనింగ్ రాగాన్ని వినండి. సంగీతం వినడం మనోరంజకమైన కార్యక్రమంతోపాటు మీరు ఒంటరిగా ఉన్నారనే భావన మరియు శరీరంలోని ఒత్తిడి కూడా తగ్గుతుంది.
  • లాఫ్టర్ ధెరపీ ఎలాగో అలాగే మ్యూజిక్ ధెరపీ అలాగే ఉంది. మ్యూజిక్ థెరపీ ఉపయోగించడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్, కాల్ సెంటర్లలో పని చేసే ఉద్యోగులతోపాటు మీడియాకు చెందిన ఉద్యోగులు మ్యూజిక్ థెరపీని ఉపయోగిస్తున్నారని ఓ సర్వేలో వెల్లడైంది.
  • అతి తక్కువ సమయంలో పనిని పూర్తి చేయడం, తమకిచ్చిన టార్గెట్ను పూర్తి చేయడంతో శారీరకపరమైన ఒత్తిడి పెరుగుతుంది. అలాగే తమ పనిలో పోటీ పెరగడంతో మానసికంగా ఒత్తిడికి గురవుతుంటారు. ఇలాంటి సమయంలో కోపం త్వరగా వస్తుంటుంది. దీనికి విరుగుడుగా మనిషి సంగీతం వింటుంటే ఒత్తిడినుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
  • ప్రస్తుతం చాలామంది అతి చిన్న వయసులోనే ఒత్తిడికి గురవుతున్నారని, ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకుగాను మ్యూజిక్ థెరపీని కొనసాగిచడం మంచిదని నిపుణులు కుడా సలహ ఇస్తున్నారు.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

చిన్న చిన్న విషయాలకు ఆవేశాపడే వారితో ఎలా మెలగాలి….

July 17, 2014

టీవీ చూసే బాలికల్లో శరీరక దారుఢ్యం తక్కువ

July 13, 2014

సమస్యలతో ఎదురయై మనసిక సంఘర్షణ

July 10, 2014

వ్యాయామం

April 3, 2014

హార్మోన్ సమస్యలు

April 3, 2014

నిద్ర

April 3, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.