Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » వర్ష కాలం జాగత్తలు…
family tips

వర్ష కాలం జాగత్తలు…

apanalysisBy apanalysisJuly 15, 2014Updated:May 4, 2026No Comments1 Min Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
వాతావరణం మారగానే ఆ ప్రభావం ఎంతో కొంత మన ఆరోగ్యం మీద పడుతుంది. వర్షాకాలం మరీను. ఈ కాలంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మనం నిరంతరంగా పనిచేయలేము. ఎప్పుడో ఒకసారి సరదాగా వానలో తడిస్తే ఆ ఆనందం వేరు. అయితే రోజూ నిమిషాలతో పరుగులు తీసేవారు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వర్షాకాలం కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందే. వానొస్తే పనికొచ్చే కొన్ని సూచనలు ఇవి
  • సిల్కు, షిఫాన్ దుస్తులు వాడాలి. ఇవి వాడటం వల్ల బట్టలు ఉతికే శ్రమ, ఆరబెట్టే సమయం ఆదా అవుతాయి.
  • పాదాలు ఎక్కువసేపు నీళ్లలో నానితే కాలివేళ్లు ఒరిసిపోతాయి. వర్షాకాలం ఎక్కువగా వేధించే సమస్య ఇదేనని చెప్పాలి. తప్పనిసరై నీళ్లలో వెళ్లవలసి వచ్చినపుడు పాదాలకు కాస్త గ్లిజరిన్ రాసుకుని వెళ్లటం మంచిది.
  • రాత్రి నిద్రపోయే ముందు వేపనూనెను కాలివేళ్ల మధ్య రాస్తుంటే ఒరుపులు చాలా త్వరగా తగ్గుతాయి.
  • తల తడిస్తే వెంటనే ఆరబెట్టుకోవాలి. లేకపోతే జలుబు చేయడమే కాదు, జుట్టు కూడా రాలుతుంది.
  • కొబ్బరినూనెని వెచ్చబెట్టి జుట్టు కుదుళ్లకు పట్టేలా మర్దనా చేస్తే జుట్టు కుదుళ్లు గట్టిపడటమే కాదు, జలుబు చేయదు. నూనెతో మర్దనా చేసాక గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే చుండ్రు కూడా పోతుంది.
  • వేడినీళ్లలో నాలుగు  యూకలిప్టస్ ఆయిల్ చుక్కలు గాని, యూకలిప్టస్ ఆకులు గాని వేసి స్నానం చేస్తే ఈ కాలంలో తరచూ ఇబ్బందిపెట్టే జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గుతాయి. అలసట కూడా దూరమవుతుంది.
  • నువ్వుల నూనె రాసుకుని వారానికి ఒకసారి స్నానం చేయటం చర్మానికి, ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది.
  • తులసాకురసం, తేనె కలుపుకుని వర్షాకాలంలో అప్పుడప్పుడూ తీసుకుంటూ ఉంటే రోగనిరోధక శక్తి పెరిగి అస్తమానూ జలుబు, జ్వరాలు రాకుండా ఉంటాయి.
  • వర్షాకాలంలో జలుబు చేస్తే పంచదారని నిప్పులమీద వేసి వచ్చే పొగని పీల్చండి. జలుబు నుంచి వెంటనే ఉపశమనం దొరుకుతుంది.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026

హార్మోన్ల అసమానత వల్లే మహిళలలో అవాంచిత రోమాలు

October 18, 2014

వృద్ధుల్లో మతిమరుపు ఎందుకు వస్తుందో తెలుసా…?

October 17, 2014

తలనొప్పి వేధిస్తోందా?

October 17, 2014

మహిళలకు రాత్రి విధులు హానికరమా?

October 15, 2014

ఆర్టిఫీషియల్ స్వీట్ నర్స్ తినడం మంచిదేనా…?

October 13, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.