Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » కామోద్రేకం కలిగినప్పడు స్త్రీల శరీరంలో కలిగి మార్పులు
for female

కామోద్రేకం కలిగినప్పడు స్త్రీల శరీరంలో కలిగి మార్పులు

apanalysisBy apanalysisDecember 2, 2025Updated:May 4, 2026No Comments6 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram

అందమైన అమ్మాయి కనబడితే చాలు మనస్సులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. సెక్సీగా వున్న అమ్మాయి కనబడితే మనస్సులో కోరికలు గుర్రలై గంతులేస్తాయి. ఆమె క్రీగంటి చూపు ఆ మగాడ్ని మతిలేకుండ చేస్తుంది. చీరకొంగు తగిలితే చాలు మనసంతా పులకించిపోతుంది. చేయి తగిలితే ఇక చెప్పనే అవసరం లేదు. హఠాత్తున కౌగిలించుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ ఓ మగువ ఎదురుపితే ఒక మగాడిలో కలిగే సెక్స్ స్పందనలు. 

అదే విధంగా మేన్లీగా కనిపించే మగవాడు ఎదురైతే మగువ మనస్సు కూడ అలాగే విలవిలలాడిపోతుంది. బర్నింగ్ సెక్స్ డిజైర్ వున్నవాళ్ళల్లో అమ్మాయే ఎదురవసరం లేదు. అబ్బాయే కనబడనవసరం లేదు. మల్లెల గుభాళింపు కూడ మనస్సును పరవశింపచేస్తుంది. మనస్సుని మత్తెక్కిస్తుంది. హస్కీ వాయిస్, సెక్సీ మాటలు కూడ ఎంతో కామాన్ని మేల్కొలుపుతాయి. మేల్కొన్న కామానికి టచ్కూడ తోడైతే కామాగ్ని రగులుకుంటుంది. కోరికలు గుర్రలై చిందులేస్తాయి.

కామాన్ని ప్రజ్వలింపచేసే ప్రేరకాలు :

స్త్రీలోనైనా, పురుషుడిలోనైనా కామం పుట్టాడానికి ప్రేరకాలు ఉన్నాయి. (1) సైట్, (2) స్మెల్, (3) హియరింగ్, (4) టేస్ట్, (5) టచ్ ఈ ప్రేరకాలు సమయం, సందర్భం బట్టి కామాగ్నిని కలిగిస్తాయి. మెదడు లో సెక్స్ ఆలోచనలు, స్పందనలు, అనుభూతులు కలగనికి డోపమిన్, నార్ఎపిలెఫ్రిన్ వంటి న్యూరోట్రాన్స్మీటర్స్ రసాయనికాలు దోహదం చేస్తాయి.

మెదడు సంకేతాలు లైంగికానందానికి సోపానాలు :

సెక్స్ విషయంలో పురుషుని విషయం తీసుకున్నట్లైతే పురుషాంగం స్తంభించనికి అందులో రక్తం చేరడం ఎంతగానో అవసరం. సెక్స్ సంకేతాలు మెదడు నుంచి సెక్స్ నాడుల ద్వారా పురుషాంగంలోని రక్తనాళాలకి చేరగా రక్తనాళాలు వ్యాకోచిస్తాయి. దాంతో పురుషాంగంలోకి రక్తం దూసుకువస్తుంది. ఈ విధంగా పురుషాంగం స్తంభించడానికి మెదడు నుంచి పురుషాంగానికి చేరే నరాలు ముఖ్యం. అదే విధంగా స్పర్శ ద్వారా శరీరంలోని ఇతరచోట్ల నుంచి నాడీ సంకేతాలు మెదడుకి చేరగా మెదడులోని లైంగిక రసాయనికాలు ఒక్కసారిగా యాక్షన్లోకి వస్తాయి. చక్కని అనుభూతులని కలిగించి మనస్సుని పులకింపచేస్తాయి. స్త్రీ సెక్సీగా కనబడినా, ఆమె స్పర్శ తగిలినా, మనస్సుని ఉద్రేకపరిచే సువాసనలు సోకినా, ఉత్తేజపరిచే సంగీతం వీనులవిందు చేసినా, సెక్స్ పరమైన ఫాంటసీలు మనస్సులో కలిగినా ఇట్టే అంగం స్తంభిస్తుంది. కామోద్రేకం మనిషిని నిలవనీయకుండ చేస్తుంది.

కామం ప్రజ్వరిల్లే విషయంలో స్త్రీలు పురుషులకేమీ తీసిపోరు :

పురుషులతో సమానంగా స్త్రీలల్లో కూడ కామపరమైన కోరికలు, కామోద్రేకాలు, లైంగికానుభూతులు ఉంటాయి. వారిలో కూడ పురుషుల్లో వలె సైట్, స్మెల్, హియరింగ్, టెస్ట్, టచ్ అనేవి కామప్రేరకాలుగా పనిచేస్తాయి.

స్త్రీ శరీరమంతా కామకేంద్రాలే :

సెక్స్పరంగా ప్రేరణ పొందినప్పుడు స్త్రీ జననేంద్రియాలలోనూ, రొమ్ములలోనూ శరీరమంతా మార్పులు చోటుచేసుకుంటాయి. సెక్స్ ప్రేరణతో శారీరకంగా, మానసికంగా కలిగే మార్పులు నాలుగు స్టెప్స్గా ఉంటాయి. ఒక్కొక్క స్టెప్ పైకి ఎదుగుతున్న కొద్దీ కామం క్ష్లెమాక్స్కి చేరుతుంది. స్త్రీలోనైనా, పురుషుల్లోనైనా కామం క్ష్లెమాక్స్కి చేరాలంటే ఈ నాలుగు స్టెప్స్ పెర్ఫెక్ట్గాఉండాలి.

(1) ఎగ్ష్జెట్మెంట్ ఫేజ్, (2) ప్లాటో ఫేజ్, (3) ఆర్గజమిక్ ఫేజ్, (4) రిజల్యూషన్ ఫేజ్.

సెక్స్ ప్రేరణతో స్త్రీలల్లో కలిగే మార్పులు :

లైంగిక ప్రేరకాలతో ప్రేరణ కలిగినప్పుడు అంచెలంచెలుగా స్త్రీ జననేంద్రియాలలో మార్పులు సంభవిస్తాయి. అటువంటి పరిణామాలు స్త్రీ వక్షోజాలలో కూడా కలుగు తాయి. సెక్స్ స్పందనలు కలగడానికి ప్రధానంగా కలిగేది రక్తాధిక్యత. జననేంద్రియాలలోను, వక్షోజాలలోను అధికంగా రక్తం చేరుతుంది. అధికంగా రక్తం చేరడమనేది ఆ అవయవాలలోనే కాకుండ వాటికి సంబంధించిన కండరాలలోనూ ఆ అవయవాలపైన వుండే చర్మంలోనూ కలుగుతుంది. లైంగిక ప్రేరణ కలిగినప్పుడు వక్షోజాలలో స్పష్టంగా మార్పులు కనబడతాయి.

సెక్స్ స్పందనలకు సంబంధించి మొదటి స్టెప్ని ఎగ్జ్షెట్మెంట్ ఫేజ్ అంటారు. ఈ మొదటిదశలో ముందుగా చనుమొనలు నిక్కబొడుచుకుంటాయి. పైకి బాగా తేలుతాయి. చనుమొనల్లో వుండే పల్చని కండరాలు టెన్షన్కి లోనుకావడం వల్ల ఈ పరిణామం ఏర్పడుతుంది. సెక్స్ ప్రేరణతో నిక్కబొడుచుకున్న చనుమొనలు 1/2 సెం.మీ. నుంచి సెంటీమీటరు అదనంగా పరిమాణం పెరుగుతాయి. మామూలుగానే పెద్దవిగా కనబడే చనుమొనల్లో ఈ మార్పు అంతగా కనబడకపోవచ్చు గానీ చిన్నవిగా వున్న స్తనాల మొనలు పెద్దవిగా మారినట్లు స్పష్టంగా కనబడతాయి. చనుమొనలని వేళ్ళతో ప్రేరణ కలిగించినా, పెదవులతో ముద్దాడినా చాలా త్వరితంగా పరిమాణం పెరుగుతాయి. సెక్స్ అనుభూతిని మనస్సు నిండ పెంచుతాయి. సెక్స్ ప్రేరణ ఫస్ట్ స్టెప్ నుంచి సెకండ్ స్టెప్లోకి చేరినప్పుడు ప్లాటో ఫేజ్

ప్రారంభమవుతుంది. ప్లాటోఫేజ్ ప్రారంభం అవడంతో వక్షోజాల పరిమాణం కూడ పెరుగుతుంది. చనుమొనలు చుట్టూ రూపాయి మేర ఊదారంగులో చర్మం (ఏరియోలా) ఉబ్బుగా కనబడుతుంది.

కామం కలిగినప్పుడు కన్యల వక్షోజాలలో కనబడే మార్పులు :

పెళ్ళికాని అమ్మాయిలలోనూ, పెళ్ష్ళెన అమ్మాయిలలోనూ కామప్రేరణ కలిగినప్పుడు వక్షోజాలలోని మార్పు ఒకటే లాగా ఉంటుంది. బిడ్డలకు పాలిచ్చిన తల్లులలో మాత్రం కామపరంగా వక్షోజాలలో కలిగే మార్పులు ఉండవు. అంతగా కానరావు. పిల్లలు కలగని లేదా బిడ్డకి పాలు ఇవ్వని తల్లులలో, అలాగే కన్యలలో లైంగిక స్పందనలు కలిగినప్పుడు వక్షోజాల పరిమాణం 1/4-1/5 అదనంగా పెరుగుతుంది. వక్షోజాలు బిగుతు అనిపిస్తాయి. సలుపు అనిపిస్తాయి. లైంగికపరంగా ప్రేరణ పొందిన వక్షోజాల మీద పురుషుని చేయిపడితే ఒళ్ళంతా కామంతోజలదరిస్తుంది.

సెక్స్ క్ల్షెమాక్స్లో వక్షోజాలు :

వక్షోజాల లోపల, వక్షోజాల పైన చర్మంలోను ప్లాటోఫేజ్లో రక్తాధిక్యత పెరగడంతో ఎర్రటి పూలు పుప్పొడి జల్లినట్లు కనబడుతుంది. దీన్నే సెక్స్ ఫ్లెష్ అంటారు. చక్కనిఛాయ గలవారిలో స్పష్టంగాకనబడుతుంది. ప్లాటోఫేజ్లో కనబడే సెక్స్ ఫ్లెష్ కేవలం వక్షోజాల మీదే కాకుండ ఇతర చోట్ల, పై కడుపుపైన కూడ ఉంటుంది. సెక్స్ ఫ్లెష్ ముందుగా రెండు వక్షోజాల మధ్య ప్రారంభం అవుతుంది. ప్లాటోఫేజ్ నుంచి లైంగిక స్పందనలు సుఖప్రాప్తికి పరుగులు తీస్తాయి. సుఖప్రాప్తి కలిగే స్థితినే ఆర్గజం అంటారు. ఆర్గజమిక్ ఫేజ్లో వక్షోజాలలో బిగుతు ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. చనుమొనలు, ఏరియోలా బాగా ఉబ్బుగా కనబడతాయి. చనుమొనలు నిక్కబొడుచుకుంటాయి. ఆర్గజం ఫేజ్లో మనస్సు, తనువు కామంతో తడిసి ముద్దవుతాయి. మధురానుభూతులు మనిషిని కుదిపేస్తాయి. స్త్రీలల్లో అలలు అలలుగా సెక్స్ అనుభూతులు 3-4 సార్లు కలుగుతాయి.

ఆర్గజంతో చల్లబడిన మనస్సు :

ఎగ్ష్జెట్మెంట్ ఫేజ్తో స్టెప్స్టెప్గా ఎదిగిపోయిన కామోద్రేకం ఆర్గజమిక్ ఫేజ్తో స్థిమితపడుతుంది. మనస్సు తిరిగి మామూలు స్థితికి చేరుకోవడం మొదలవుతుంది. ఈ దశనే రిజల్యూషన్ ఫేజ్ అంటారు. సుఖప్రాప్తి తర్వాత వక్షోజాలలోను, జననేంద్రియాలలోను అధికంగా దూసుకువచ్చిన రక్తం తిరిగి వెనక్కి మళ్ళడానికి 5-10 నిముషాలు పడుతుంది. రిజల్యూషన్ ఫేజ్లో మొట్టమొదటిగా అదృశ్యమయ్యేది సెక్స్ ఫ్లెష్. ఆ తర్వాత ఏరియోలా, సుఖప్రాప్తి కలిగిన పది నిముషాలలో వక్షోజాలు, చనుమొనలు యథాస్థితికి వస్తాయి.

కామం కలిగిన స్త్రీలో శారీరకంగా కలిగే మరికొన్ని మార్పులు :

కామంతో మనస్సు రెచ్చిపోయిన స్త్రీలో కొన్ని ప్రత్యేకమైన మార్పులు కనబడతాయి. కామోద్రేకం మూడవదశలోకి చేరేటప్పటికీ స్త్రీ కాళ్ళు, చేతుల కండరాలు టైట్గా మారతాయి. చేతివేళ్ళు, కాలివేళ్ళు టైట్గా మారతాయి. బాడీ అంతా బిర్రుగా మారుతుంది. మామూలుగా శ్వాస నిముషానికి 18సార్లు తీసుకుంటే కామంతోప్రజ్వరిల్లిన స్త్రీలో శ్వాస నిముషానికి 40సార్లు తీసుకోవడం ఉంటుంది. అలాగే గుండె నిముషానికి 72సార్లు కొట్టుకోవడం వుంటే కామపరంగా ఉద్రేకం చెందినప్పుడు హార్ట్బీట్ 110 నుంచి 180 మధ్య ఉంటుంది. రక్తపోటు కూడ మామూలుగా వున్నదానికంటే 30 నుంచి 50కి పెరుగుతుంది.

కామం రగిలించే వేడి :

కామంతో రెచ్చిపోయిన స్త్రీలో శరీరం బాగా వేడెక్కిపోతుంది. ఆ వేడి రెండవ వారికి తెలియకపోవచ్చేమోగానీ, ఆమెలో మాత్రం వేడెక్కిన అనుభూతిని బాగా కలిగిస్తుంది. సుఖప్రాప్తి కలిగిన తర్వాత వేడి తొలగి ఒళ్ళు చల్లబడ్డట్లు తెలుస్తుంది. ఆ సమయంలో చెమటలు పతాడాయి. క్ష్లెమాక్స్కి చేరిన కామోద్రేకం సుఖప్రాప్తితో మనస్సును పులకింప చేసిన తర్వాత మూత్ర విసర్జన చేయాలనే ఫీలింగ్ మొదలవుతుంది. దానికి కారణం కామం ప్రజ్వరిల్లినప్పుడు జననేంద్రియాలతో పాటు మూత్రకోశం కూడ ఉద్రిక్తత చెందడమే.

కామోద్రేకంతో స్త్రీ జననేంద్రియాలలో కలిగే మార్పులు :

సెక్స్పరంగా ఉద్రిక్తత చెందిన స్త్రీలో యోని ద్వారానికి రెండు ప్రక్కల వుండే లేబియామైనరా (యోని పెదవులు) రక్తాధిక్యతతో ఉబ్బుతాయి. ఇవి మామూలుగా వుండే పరిమాణం కంటే రెండు మూడు రెట్లు పెద్దవిగా తయారవుతాయి. లేబియామైనరా పైన వుండే లేబియా మేజొరా (పెద్ద యోని పెదవులు) పలచగాను, వెల్పుగాను మారతాయి. యోని పెదవులు రెండూ చాలా స్లిప్పరీగా, స్పాంజిగా, పెద్దవిగా తెలుస్తాయి. కామోద్రేకం కలిగినప్పుడు యోనిమార్గంలో ద్రవాలు అధికంగా స్రవించండం వుండగా యోని ద్వారం దగ్గర వుండే బార్తోలియన్ గ్రంథి జిగురు వంటి పదార్థాన్ని విడుదల చేసి, షైనీగా, స్లిప్పరీగా మారుస్తుంది. స్త్రీ సెక్స్ పరంగా ఎగ్ష్జెట్ అయిన 10-30 సెకండ్లలోనే యోనిమార్గంలో ద్రవాలు స్రవిస్తాయి. సెక్సువల్ ఎగ్జ్షెట్మెంట్ కలగగానే యోనిమార్గం దానంతటకదే విచ్చుకుని వెడల్పు అవుతుంది. యోని మార్గం గోడలు కూడ సాగి 2-3 సెం.మీటర్లు అధికం అవుతాయి. దాంతో పురుషాంగం ప్రవేశంతో యోనిమార్గం మరింత సాగుతుంది. సుఖప్రాప్తి కలిగిన తర్వాత యోనిమార్గం మళ్ళీ ముడుచుకుపోతుంది. సుఖప్రాప్తి కలిగినప్పుడు యోనిమార్గం లోపల అలలు అలలుగా కండర సంకోచం ఉంటుంది. ఒక వీణ తీగలని గట్టిగా లాగి వదిలితే అవన్ని పెద్దగా ఝామ్మనినాదం తెంపు లేకుండ కొంతసేపు పలికినట్లుగానే ఆర్గజమిక్ ఫేజ్లో యోనిమార్గం లోపల కండర సంకోచం మళ్ళీమళ్ళీ కలిగి, కామనాడులని మరింత ప్రేరేపించి లైంగికానుభూతులని క్ష్లెమాక్స్లో కలిగిస్తాయి. ఆర్గజమిక్ ఫేజ్లో కామనాడులన్ని ఒక్కసారిగా ఫుల్ అటెన్షన్లోకి వస్తాయి. 

లైంగిక తృప్తిలో గర్భాశయం కూడ తీసిపోదు :

స్త్రీలో కామోద్రేకంపెల్లుబికినప్పుడు గర్భాశయాన్ని అంటిపెట్టుకున్న లిగమెంట్లు రక్తంతో ఫుల్గా ఉబ్బిపోతాయి. దాని ఫలితంగా గర్భాశయం మామూలు పొజిషన్ కంటే పైకి గుంజబడుతుంది. గర్భాశయ కంఠం కూడా రక్తాధిక్యతతో ఉబ్బుతుంది. దాని నుంచి ద్రవాలు అధికంగా స్రవిస్తాయి. కామోద్రేకం చల్లబడిన కొద్దిసేపటికి గర్భాశయం మామూలు పొజిషన్కి వస్తుంది. సుఖప్రాప్తి కలిగినప్పుడు గర్భాశయం కండరాలు స్పాజంకి లోనవుతాయి. కొందరు స్త్రీలల్లో ఇటువంటి స్పాజం పొత్తికుపు నొప్పిగా తీయనిబాధ కలిగిస్తుంది. స్పాజం మరీ ఎక్కువయితే తీయని బాధ బెడిసికొడుతుంది. లైంగికపరంగా ఉద్రిక్తత చెందినప్పుడు జనేంద్రియాల దగ్గర పెరిగిన రక్తాధిక్యత 10-20 నిముషాల పాటు అలాగే నిలిచి ఉంటుంది. సుఖప్రాప్తి కలిగినప్పటికీ నులివెచ్చని అనుభూతి జననేంద్రియాల దగ్గర మురిపిస్తుంది. సుఖప్రాప్తితో మనస్సుకి మైకం కమ్మడమే కాకుండ జననేంద్రియాల దగ్గర నులివెచ్చని అనుభూతి అలాగే సుఖంగా ఉంచేస్తుంది. పురుషుడు వీర్యస్కలనం అవడంతో చాలా త్వరితంగా మామూలు స్థితికి వచ్చేసినప్పటికీ, కామోద్రేకంతో మనస్సు రగిలిన మగువ మాత్రం ఆర్గజమిక్ ఫేజ్లో కలిగిన అనుభూతులలో కొంత సమయం మేను మరచి ఉండిపోతుంది.

కామంలో క్ష్లెటోరిస్ :

స్త్రీ శరీరంలో ఏ అంగానికి లేని ప్రత్యేకత క్ష్లెటోరిస్ (యోనిశీర్షం)కి ఉంది. క్ష్లెటోరిస్కి ఏ మాత్రం ఒరిపి కలిగినా మనస్సు ఝామ్మంటుంది. కామపరమైన స్పందనలు క్షణాల్లో మెదడుకి చేరతాయి. వెంటనే మెదడు నుంచి సెక్స్ ప్రేరణలు క్ష్లెటోరిస్కి అందుతాయి. దాంతో క్ష్లెటోరిస్ మరింత పరిమాణం పెరుగుతుంది. మధురానుభూతులని పంచుతుంది. ఏ కొద్ది స్పర్శకైనా క్ష్లెటోరిస్ పురుషాంగంలాగానే స్పందిస్తుంది. క్ష్లెటోరిస్ 4-5 మి.మీటర్ల పరిమాణం ఉంటుంది. సెక్స్పరంగా స్పందించి పెద్దది అయినప్పుడు 21/2 సెం.మీటర్ల వరకు ఉంటుంది.

కామాన్ని రెట్టింపు చేసే జి-స్పాట్ :

యోనిమార్గలో 11/2 అంగుళం లోపల మూత్రనాళంవైపు జి-స్పాట్ ఉంటుంది. సెక్స్లో ఇది బాగా స్పందించి సుఖానుభూతులని అందిస్తుంది. కామోద్రేకంతో వ్రేలితో జి-స్పాట్కి ఒరిపి కలిగిస్తే అది మరింత రెచ్చిపోతుంది. రెట్టింపు సుఖాన్ని అందిస్తుంది. కొన్ని రతి భంగిమల్లో స్త్రీకి సుఖానుభూతులు అత్యధికంగా కలగనికి క్ష్లెటోరిస్కి, జి-స్పాట్కి ఒరిపి కలగడమే కారణం.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

ఏమీ తెలియని అమ్మాయిల.. సందేహాలకు సమాధానలు…

May 19, 2022

అంగస్తంభనలో పురుషాంగ పాత్ర

April 2, 2020

ఇతరులతో చెప్పుకోలేని స్త్రీలలో కలిగే ఆరోగ్య సమస్యలు

April 2, 2020

రతిలో సుఖప్రాప్తి

April 2, 2020

సున్తీ పురుషునిలో సెక్స్ తృప్తిని పెంచుతుందా ? – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

April 2, 2020
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.