Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు
for Couples

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

apanalysisBy apanalysisApril 2, 2020Updated:May 4, 2026No Comments1 Min Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram

కొందరు స్త్రీలల్లో ఫ్రిజిడిటి వుండి సెక్స్లో పాల్గొన్నప్పటికీ తృప్తి పొందలేకపోతారు. సాధారణంగా పురుషుడు తమ

పురుషాంగం చిన్నదిగా వుందని బాధపడిపోతూ ఉంటారు కనుక అటువంటి మాటలు విన్న స్త్రీలు సెక్స్లో తాము తృప్తి పొందకపోవడానికి కారణం తమ భర్త పురుషాంగం చిన్నది అవడమే కారణం అనుకుంటారు. కాని వాళ్ళల్లోని ఫ్రిజిడిటికి మానసిక సమస్య కారణమని గుర్తించరు. 

నిజంగానే పురుషాం గం కాస్త పెద్దదిగా వుంటే ఆ స్త్రీ తృప్తి చెందే బదులు నొప్పి కలిగి బాధపడుతుంది. 

సాధారణంగా స్త్రీ యోని లోతు 3 1/2 అంగుళాలు ఉంటుంది. సెక్స్లో పాల్గొన్నప్పుడు పురుషాంగం పరిమాణం బట్టి యోని గోడలు సాగుతాయి. 3 1/2 లోతు వుండే యోని ఆరు అంగుళాలు లోతు వరకు సాగుతుంది. అలా సాగడానికి యోని గోడలలోని ఇలాస్టిక్ కండరాలు కొంత తోడ్పడగా యోని గోడలకి సపోర్ట్గా వుండే లిగమెంట్లు కూడా పైకి గుంజడంతో యోనిలోతు పెరుగుతుంది. ఈ రకంగా లోతు పెరగడం అనేది కొంతవరకే పరిమితమై ఉంటుంది. ఇంతకన్నా ఎక్కువ సాగవలసి వస్తే యోని గోడలలో నొప్పి అనిపిస్తుంది. సెక్స్లో తృప్తి అనిపించే బదులు బాధ అనిపిస్తుంది. ఈ విషయాన్ని అర్ధం చేసుకుంటే పురుషాంగ పరిమాణం ఎక్కువగా వుండటం వల్ల స్త్రీకి కలిగేది నొప్పే తప్ప తృప్తి కాదని తెలుస్తుంది. స్తంభించిన పురుషాంగం 3 1/2 అంగుళాలు వుంటే చాలు, స్త్రీకి కావలసినంత తృప్తి లభిస్తుంది.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

కామోద్రేకం కలిగినప్పడు స్త్రీల శరీరంలో కలిగి మార్పులు

December 2, 2025

దంపతుల మధ్య బంధం మరింత బలపడేందుకు

May 19, 2022

అంగస్తంభనలో పురుషాంగ పాత్ర

April 2, 2020

రతిలో సుఖప్రాప్తి

April 2, 2020

సున్తీ పురుషునిలో సెక్స్ తృప్తిని పెంచుతుందా ? – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

April 2, 2020
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.