Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » దంపతుల మధ్య బంధం మరింత బలపడేందుకు
for Couples

దంపతుల మధ్య బంధం మరింత బలపడేందుకు

apanalysisBy apanalysisMay 19, 2022Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram

ఆలుమగలిద్దరూ సెక్స్లో  పాల్గొన్న తర్వాత అలసిపోయి  నిద్రపోవడం లేదా విశ్రాంతి తీసుకోవడం.. వంటివి చేయడం సహజమే. అయితే దంపతుల మధ్య బంధం మరింత బలపడేందుకు.. సెక్స్లో పాల్గొన్న తర్వాత చేసే కొన్ని పనులు లేదా అలవాట్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయట. సెక్సువల్ లైఫ్ని సైతం మరింత ఎంజాయ్ చేసేందుకు కూడా ఈ అలవాట్లు బాగా ఉపకరిస్తాయి.

పరస్పరం సహాయం..

సెక్స్ పాల్గొన్న తర్వాత జననాంగాలను శుభ్రం చేసుకోవడం లేదా స్నానం చేయడం సహజమే. అయితే దంపతులు ఎవరికి వారే కాకుండా ఇరువురూ పరస్పరం.. ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తమ శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా ఒకరిపై మరొకరికి ఉన్న కేరింగ్ కూడా ఇరువురికీ అర్థం అవుతుంది.

బట్టలు వేసుకోవడంలోనూ..

సాధారణంగా సెక్స్లో పాల్గొనే సమయంలో దంపతులిద్దరూ ఒకరి దుస్తులు మరొకరు తొలగించడం వంటివి చేస్తుంటారు. అయితే శృంగారంలో పాల్గొనడం పూర్తైన తర్వాత,, ఎవరికి వారు అన్నట్లుగా వ్యవహరించడం కాకుండా తిరిగి బట్టలు వేసుకోవడంలోనూ ఒకరికొకరు సహాయం చేసుకోండి. ఇది కూడా మీ ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

మాట్లాడండి..

సెక్స్లో పాల్గొన్న తర్వాత దంపతులిద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోతూ ఉంటారు. ఈసారి మీరు దీనిని కాస్త మార్చడానికి ప్రయత్నించండి. మీరిరువురూ సెక్స్లో పాల్గొనే సమయంలో ప్రయత్నించిన కొత్త మూవ్స్ గురించి మాట్లాడండి. తద్వారా మీ భాగస్వామి ఇష్టాఇష్టాయిల గురించి తెలుసుకునే వీలుంటుంది.

సరదాగా ఉండండి..

సెక్స్లో పాల్గొనే సమయంలోనే కాదు.. ఆ తర్వాత కూడా ఆలుమగలిద్దరూ ఒకరిని మరొకరు ముద్దులాడడం, సరదాగా ఆటపట్టించుకోవడం, కౌగిలించుకోవడం.. వంటివి చేస్తుండాలి. ఆరోగ్యకరమైన దాంపత్య బంధానికి ఇవి కూడా బాటలు వేస్తాయడనంలో ఎలాంటి సందేహం లేదు.

కలిసే నిద్రలోకి జారుకోండి..

భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకొని.. కలిసే నిద్రలోకి జారుకోండి. తద్వారా పరస్పరం మీ ప్రేమను తెలియజేసుకుంటూనే హాయిగా నిద్రపోవచ్చు.

మరిన్నిసార్లు సెక్స్లో పాల్గొనడం..

సాధారణంగా ఒకసారి సెక్స్లో పాల్గొన్న తర్వాత.. దంపతులిద్దరూ నిద్రపోవడం మామూలే. కానీ చిన్న చిన్న చిలిపి పనులు చేయడం, సెక్స్ గురించి మాట్లాడుకోవడం.. వంటివి చేయడం ద్వారా మళ్లీ సెక్స్లో పాల్గొనేలా మీ భాగస్వామిని ప్రేరేపించేందుకు ప్రయత్నించండి. తద్వారా  మీ బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు.

ఇద్దరూ ఒకరికొకరు తినిపించుకోవడం..

సెక్స్లో పాల్గొనడం వల్ల.. మీ శరీరంలో శక్తి స్థాయులు తగ్గిపోతాయి. ఫలితంగా కాస్త ఆకలి వేసినట్లుగా కూడా అనిపిస్తుంటుంది. అందుకే సెక్స్ చేసుకున్న తర్వాత ఇద్దరూ ఒకరికి ఇష్టమైన ఆహారాన్ని మరొకరు ప్రేమగా తినిపించుకోండి. దీని ద్వారా మీ ఆకలి తగ్గి, శక్తి స్థాయులు పెరగడమే కాదు.. మీ భాగస్వామిపై మీకున్న ప్రేమ స్పష్టంగా వారికి అర్థమవుతుంది.

ఎక్కువగా తాకండి..

శారీరకంగా ఒకరినొకరు పెనవేసుకుని అలసిపోయిన తర్వాత ఎవరంతట వారు.. దూరంగా పడుకుంటూ ఉంటారు చాలామంది దంపతులు. మీరూ ఇలానే చేస్తున్నారా?? అయితే మీరు పొరపాటు చేస్తున్నట్లే. ఈసారి సెక్స్లో పాల్గొన్న తర్వాత మరింత ఎక్కువగా మీ భాగస్వామి శరీరాన్ని తాకండి. మీ స్పర్శ ద్వారా మీ మనసులో ఉన్న ప్రేమను వారికి స్పష్టంగా తెలియజేయండి.

ఆటపట్టించుకోండి..

శృంగారంలో పాల్గొన్న తర్వాత ఏ జంట అయితే సరదాగా నవ్వుతూ ఎక్కువ సమయం గడుపుతారో వారి మధ్య అనుబంధం బాగా బలపడుతుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. ఇలా ఉండడం వల్ల ఆలుమగలిద్దరూ ఒకరితో మరొకరు సఖ్యంగా ఉంటూనే తమ దాంపత్య బంధాన్ని మరింత బలపరుచుకోవచ్చు.

ఒకరి కళ్లలో మరొకరు చూసుకుంటూ..

మనం మాటల్లో చెప్పలేని భావాలను కూడా కళ్లతో చాలా స్పష్టంగా ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పచ్చు. అందుకే ఈసారి సెక్స్లో పాల్గొన్న తర్వాత మీ భార్యాభర్తలిద్దరూ ఒకరి కళ్లలోకి మరొకరు చూస్తూ మీ మనసులో ఉన్న భావాలను ఎదుటివారికి తెలియజేసేందుకు ప్రయత్నించండి. అలా కాసేపు పరస్పరం ప్రేమ లోకంలో హాయిగా విహరించడం ద్వారా మీ వైవాహిక బంధం పునాదులను మరింత ధృడంగా అయ్యేలా చేసుకోండి.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

అంగస్తంభనలో పురుషాంగ పాత్ర

April 2, 2020

రతిలో సుఖప్రాప్తి

April 2, 2020

సున్తీ పురుషునిలో సెక్స్ తృప్తిని పెంచుతుందా ? – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగం – అనుమానాలు అపోహలు

April 2, 2020
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.