Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » కోరికలు కలగకపోవడానికి కారణాలు…
for female

కోరికలు కలగకపోవడానికి కారణాలు…

apanalysisBy apanalysisApril 1, 2020Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
కొంతమంది స్త్రీలు తమ మనసు ఎటువంటి సెక్స్ స్పందనలు లేకుండా వుందని అంటారు. వారికి ఎటువంటి ప్రేరణ కలిగించినా ఎటువంటి స్పందనలు కలగవు. మరికొందరు స్త్రీలు మామూలుగా ఎటువంటి సెక్స్ కోరికలు లేకుండా వుంటారు. తమలో ఎటువంటి సెక్స్ ఆలోచనలు రావని అంటారు. కానీ వారికి తగిన పురుషుడు తారసిల్లి సెక్స్ పరంగా ప్రేరణ కలిగిస్తే సెక్స్ కోరికలు ఉరకలేసి, సెక్స్లో పాల్గోని తృప్తి పొందడం జరుగుతుంది.

  • కొందరు స్త్రీల పరిస్థితి వింతగా వుంటుంది. వారిలో సెక్స్ కోరికలు వుండవు. సెక్స్పరంగా ప్రేరేపించినా ఎటువంటి స్పందనలు కలగవు. కానీ అనుకోకుండా అప్పుడప్పుడు వారి యోనిలో సుఖప్రాప్తి కలిగినప్పుడు కలిగే కండర సంకోచం కలుగుతుంది. అయితే ఆ కండర సంకోచం మధురానుభూతి కలిగించే బదులు ఒక విధమైన బాధని కలిగిస్తుంది.

సాధారణంగా స్త్రీలోనైనా, పురుషునిలోనైనా సెక్స్ కోరిక కలగడం, ఆపోజిట్ పార్ట్నర్ ప్రేరణతో మరింత ఎక్జైట్ అవసరం, ఆపైన సుఖప్రాప్తి పొందడం జరుగుతుంది. ఈ మూడు దశల్లో ఏ దశలోనైనా అవరోధం ఏర్పడితే సెక్స్ యాక్ట్ కంప్లీట్ అవదు.
సెక్స్కోరిక కలగకపోవడానికిగానీ రతిక్రియలో మధ్యలోనే అవరోధం ఏర్పడడానికిగాని మనసు ముఖ్యకారణం. మనసులో యాంక్జైటీ (అందోళణ) వున్నా, మెంటల్ కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ) వున్నా, డిప్రషన్ వున్నా సెక్స్వల్ పెర్ఫార్మెన్స్ సక్రమంగా వుండదు. అందుకని ఎవరిలోనైనా రతిలో ఆనందించడం వుండకపోతే వారి మానసికస్థితిని ఒకసారి పరిశీలించవలసిన అవసరం ఎంతైనా వుంది.

చేదు అనుభవాలు కలిగించే ఫ్రిజిడిటి

  • కొందరికి యవ్వనంలో అడుగు పెడుతుండగనే సెక్స్ విషయంలో కొన్ని చేదు అనుభవాలు, భయంకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. సెక్స్ అంటేనే భయం ఏర్పడి, సెక్స్ అంటేనే ఏవగింపు కలుగుతుంది. దానితో వారిలో ఎటువంటి కోరికలు లేకుండా పోతాయి. ఒకవేళ పెళ్ళయినా ఏ స్పందనలు వుండవు.
  • కొందరు అమ్మాయిలు తమ చిన్న వయస్సులోనే తమ అక్కయ్యలకిగాని, తెలుసుకున్న వాళ్ళకిగాని భర్తలు పెట్టే వేధింపులు, కుటుంబంలో వచ్చే గొడవలు, ప్రసవించలేక మరణించడాలు చూసి అతిగా కలత చెందుతారు. సెక్స్ అంటేనే భయం ఏర్పరచుకుంటారు. దాంతో సెక్స్ కోరిక లేకుండా తయారవుతారు. వారి దృష్టిలో అన్ని బాధలకి సెక్స్ మూలం అను కుంటారు.

భర్తలో తండ్రిని చూసే పరిస్థితి
కొంతమంది స్త్రీలకి భర్తని చూస్తే ఎటువంటి స్పందన కలగదు. తండ్రిని చూసినట్లు, అన్నయ్యని చూసినట్లో అనిపిస్తుంది. దానికి తోడు వారు పెరిగిన వాతావరణం వారిలో సెక్స్ అంటే తప్పు అనే భావం పెంపొందిస్తుంది. ఇటువంటి మానసికస్థితి వల్ల వారిలో సెక్స్ కోరిక, సెక్సువల్ ఎక్జైట్మెంట్ లేకుండా అవుతుంది.

  • కొందరిలో హోమో సెక్సువల్ ఫీలింగ్స్ వుంటాయి. స్త్రీలకి స్త్రీలమీద, పురుషులకి పురుషులమీద మనసు కలుగుతుంది. అటువంటి కోరికలు కలగడం తప్పని, తమ మన స్తత్వంలో, ఆలోచనల్లో లోపం వుందని తెలుసు. అందుకని మనసుని సహజంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ కుదరదు. తప్పు ఆలోచనలని మార్చుకోలేకపోతారు. సహజమైన వాంఛలని కలిగించుకోలేక చివరికి మానసిక సంఘర్షణకి గురి అవుతారు. అలా దారితీసిన మానసికసంఘర్షణ చివరికి ఏకోరికా లేకుండా, ఎటువంటి ఎక్జైట్మెంట్ లేకుండా సెక్స్లో పాల్గొన్నా తృప్తి కలగకుండా చేస్తుంది.

సెక్స్ కోరిక లేదన్నా, సెక్స్లో తృప్తి కలగడం లేదన్నా, ఇటువంటి మానసిక సంఘర్షణని దృష్టిలో వుంచుకుని సైకోథెరపీ ద్వారా సరిచేయడానికి కృషి చేయాలి.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

కామోద్రేకం కలిగినప్పడు స్త్రీల శరీరంలో కలిగి మార్పులు

December 2, 2025

ఏమీ తెలియని అమ్మాయిల.. సందేహాలకు సమాధానలు…

May 19, 2022

ఇతరులతో చెప్పుకోలేని స్త్రీలలో కలిగే ఆరోగ్య సమస్యలు

April 2, 2020

సెక్స్ మీద మానసిక ఒత్తిడి ప్రభావం

April 1, 2020

కొందరు స్త్రీలకి సంయోగంలో నొప్పి ఎందుకని?

April 1, 2020

సంతోషం ‘సగం’ ఆరోగ్యం!

September 8, 2018
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.