Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » సెక్స్ మీద మానసిక ఒత్తిడి ప్రభావం
for Couples

సెక్స్ మీద మానసిక ఒత్తిడి ప్రభావం

apanalysisBy apanalysisApril 1, 2020Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
మానవజీవితంలో వేగం ప్రవేశించిన దగ్గర్నుంచి రకరకాల మానసిక ఒత్తిడులు మనిషిని కుంగదీయడం మొదలైంది. ఇంటా- బయటా ఎన్నో సమస్యలు వుంటున్నాయి. ఈ రకంగా తలెత్తే మానసిక ఒత్తిడి సెక్స్ మీద కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. సెక్స్లో ఆసక్తి తగ్గిపోవడం, సమర్థవంతంగా పాల్గొనలేకపోవడం, సెక్స్లో పాల్గొన్నా పూర్తి తృప్తి పొందలేకపోవడం జరుగుతుంది.
మానసిక ఒత్తిడిని పెంచే ఉద్యోగాలు, వ్యాపారాలు
ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఇంటి కార్యక్రమాల్లో నిత్యం సతమతమయ్యేవాళ్ళు కొత్తగా పెళ్ళయి అనుభవించవలసిన సెక్స్ సుఖాన్ని అనుభవించలేకపోతున్నారు. దానికి కారణం అనుక్షణం వారి మనసుల్లో ఉద్యోగం గురించో, వ్యాపారం గురించో, మరొక దాని గురించో ఆలోచన, ఆందోళన ఎక్కువ చోటు చేసుకోవడమే. మానసిక ఒత్తిడికి లోనుకావడమే.
మానసిక ఒత్తిడికిలోనైన వ్యక్తులు ప్రతిచిన్న విషయానికి ఊరికనే కంగారుపడుతుంటారు. కొందరిలో ఈ ఒత్తిడివలన భయం, ఆందోళన కలుగుతాయి. గుండెవేగంగా కొట్టుకుంటుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడం వుండదు. విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి.

మానసిక ఒత్తిడిలో కనబడే వింత ప్రవర్తన

  • మానసిక ఒత్తిడికి లోనైనవాళ్ళు ఇతరులతో ఫ్రీగా మాట్లాడలేరు. అంతకుముందువరకు అందరితో ఎంతో చనువుగా,హుషారుగా వుండేవ్యక్తి ముభావంగా మారతాడు. పైగా వారిలో ఒక విధమైన న్యూనతాభావం, పోస్టుపోన్మెంట్ మెంటాలిటీ డెవలప్ అవుతుంది. కొద్దిసేపు పనిచేస్తేనే చాలు బాగా అలసటకు గురవుతారు.
  • మానసిక ఒత్తిడనేది కేవలం పురుషులలోనే కాదు, స్త్రీలలోనూ కనబడుతుంది. మానసిక ఒత్తిడికి లోనైన గృహిణి చిన్న విషయానికే పిల్లల్ని కొట్టడం, విసుక్కోవడం, భర్తపై చిర్రుబుర్రులాడటం, ఇంటివాళ్ళతో, పక్కింటివాళ్ళతో గొడవలు పడటం వుంటుంది. అంతేగాక వారిలో తరచూ అలసట, చిన్నదానికే కంగారు, ఎప్పుడూ తలనొప్పి కనబడతాయి.

మానసిక ఒత్తిడి కలిగినవారిలో కడుపులో మంట, ఆకలి లేకపోవడం, అంతుపట్టని శారీరకబాధలు కలుగుతాయి. కోపం, చిరాకు, విసుగు, నిరాశ ఎక్కువ అనిపిస్తాయి.

శారీరక అనారోగ్యంగా కనిపించే మానసిక ఒత్తిడి

  • ఈ విషయం తెలియక చాలామంది మానసిక ఒత్తిడివల్ల కలిగే బాధలని శారీరక అనారోగ్యంగా భావించి ఏవేవో మందులు వాడుతూంటారు. వారు మానసిక ఒత్తిడి తొల గించుకుంటే ఆ బాధలు ఏ మందుల ప్రమేయం లేకుండా తొలగిపోతాయి.
  • మానసిక ఒత్తిడిని మొదటిలోనే గుర్తించి అధిగమించాలి. మానసిక ఒత్తిడి ఎందువల్ల కలుగుతుందో, దాని ప్రభావం మనిషి ప్రవర్తనమీద ఎలా వుంటుందో అర్థం చేసుకుంటే మొదట్లోనే దానిని సరిదిద్దుకోవచ్చు. ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని పనులు చేయవలసివచ్చినా మనస్సును ప్రశాంతంగా వుంచుకోవచ్చు.

మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ఎలా?
మానసిక ఒత్తిడికి ఎక్కువగా గురైన వ్యక్తి రిలాక్సేషన్ టెక్నిక్ సైకలాజికల్ కౌన్సిలింగ్, సైకోథెరపీ, హిప్నోథెరపీ ద్వారా దానిని అధిగమించవచ్చు. ట్రాంక్విలైజర్స్ కూడా మానసిక ఒత్తిడిని తగ్గించడానికి, మనిషికి రిలీఫ్ ఇవ్వడానికి తోడ్పడతాయి.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

దంపతుల మధ్య బంధం మరింత బలపడేందుకు

May 19, 2022

అంగస్తంభనలో పురుషాంగ పాత్ర

April 2, 2020

రతిలో సుఖప్రాప్తి

April 2, 2020

సున్తీ పురుషునిలో సెక్స్ తృప్తిని పెంచుతుందా ? – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

April 2, 2020
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.