Author: apanalysis
కొందరు స్త్రీలల్లో ఫ్రిజిడిటి వుండి సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ తృప్తి పొందలేకపోతారు. సాధారణంగా పురుషుడు తమ పురుషాంగం చిన్నదిగా వుందని బాధపడిపోతూ ఉంటారు కనుక అటువంటి మాటలు విన్న స్త్రీలు సెక్స్‌లో తాము తృప్తి పొందకపోవడానికి కారణం తమ భర్త పురుషాంగం చిన్నది అవడమే కారణం అనుకుంటారు. కాని వాళ్ళల్లోని ఫ్రిజిడిటికి మానసిక సమస్య కారణమని గుర్తించరు. నిజంగానే పురుషాం గం కాస్త పెద్దదిగా వుంటే ఆ స్త్రీ తృప్తి చెందే బదులు నొప్పి కలిగి బాధపడుతుంది. సాధారణంగా స్త్రీ యోని లోతు 3 1/2 అంగుళాలు ఉంటుంది. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పురుషాంగం పరిమాణం బట్టి యోని గోడలు సాగుతాయి. 3 1/2 లోతు వుండే యోని ఆరు అంగుళాలు లోతు వరకు సాగుతుంది. అలా సాగడానికి యోని గోడలలోని ఇలాస్టిక్ కండరాలు కొంత తోడ్పడగా యోని గోడలకి సపోర్ట్‌గా వుండే లిగమెంట్లు కూడా పైకి గుంజడంతో యోనిలోతు పెరుగుతుంది. ఈ రకంగా…
కొందరు స్త్రీలల్లో ఫ్రిజిడిటి వుండి సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ తృప్తి పొందలేకపోతారు. సాధారణంగా పురుషుడు తమ పురుషాంగం చిన్నదిగా వుందని బాధపడిపోతూ ఉంటారు కనుక అటువంటి మాటలు విన్న స్త్రీలు సెక్స్‌లో తాము తృప్తి పొందకపోవడానికి కారణం తమ భర్త పురుషాంగం చిన్నది అవడమే కారణం అనుకుంటారు. కాని వాళ్ళల్లోని ఫ్రిజిడిటికి మానసిక సమస్య కారణమని గుర్తించరు. నిజంగానే పురుషాం గం కాస్త పెద్దదిగా వుంటే ఆ స్త్రీ తృప్తి చెందే బదులు నొప్పి కలిగి బాధపడుతుంది. సాధారణంగా స్త్రీ యోని లోతు 3 1/2 అంగుళాలు ఉంటుంది. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పురుషాంగం పరిమాణం బట్టి యోని గోడలు సాగుతాయి. 3 1/2 లోతు వుండే యోని ఆరు అంగుళాలు లోతు వరకు సాగుతుంది. అలా సాగడానికి యోని గోడలలోని ఇలాస్టిక్ కండరాలు కొంత తోడ్పడగా యోని గోడలకి సపోర్ట్‌గా వుండే లిగమెంట్లు కూడా పైకి గుంజడంతో యోనిలోతు పెరుగుతుంది. ఈ రకంగా…
పురుషాంగం గురించి, స్త్రీల యోని గురించి రకరకాల అపోహలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఈఅపోహలు చాలా వరకు అపోహలే తప్ప నిజం కాదు. పురుషాంగం పరిమాణం : పురుషులు చాలామంది తమ పురుషాంగం చిన్నదిగా వుందని అపోహ చెందుతారు. పురుషాంగం చిన్నదిగా వుండటం మగవానికి తగదు అనుకుంటారు. పురుషాంగం పెద్దదిగా వుంటేనే పరిపూర్ణ పురుషుడు అనుకుంటారు. తమ పురుషాంగం చిన్నదిగా వుందనుకుని ఇన్ఫీరియారిటి కాంప్లెక్స్‌కి లోనవుతారు. దాదాపు పురుషులందరి పురుషాంగాలు ఒకే పరిమాణంలో ఉంటాయి. అంగం స్తంభించినప్పుడే పెద్దవిగా మారతాయి. విచిత్రం ఏమిటంటే మామూలుగా కాస్త పెద్దదిగా కనిపించే పురుషాంగం స్తంభించినప్పుడు కలిగే పరిమాణం కంటే చిన్నదిగా అనిపించే పురుషాంగం స్తంభించినప్పుడు దానికంటే ఇది పెద్దదిగా కనబడుతుంది. దీనిబట్టి అర్ధం చేసుకోవలసినదేమిటంటే పెద్దదిగా కనిపించే దానికంటే చిన్నదిగా కనిపించే పురుషాంగం స్తంభించినప్పుడు మరింత పెద్దది అవుతుంది. పురుషాంగం పరిమాణం బట్టి స్త్రీకి కలిగే తృప్తి ఆధారపడిలేదు. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు పురుషుని పెర్ఫార్మెన్స్ చక్కగా…
అందమైన అమ్మాయి కనబడితే చాలు మనస్సులో ఏదో తెలియని అలజడి మొదలవుతుంది. సెక్సీగా వున్న అమ్మాయి కనబడితే మనస్సులో కోరికలు గుఱ్ఱాలై గంతులేస్తాయి. ఆమె క్రీగంటి చూపు ఆ మగాడ్ని మతిలేకుండా చేస్తుంది. చీరకొంగు తగిలితే చాలు మనసంతా పులకించిపోతుంది. చేయి తగిలితే ఇక చెప్పనే అవసరం లేదు. హఠాత్తున కౌగిలించుకోవాలనిపిస్తుంది. ఇవన్నీ ఓ మగువ ఎదురుపడితే ఒక మగాడిలో కలిగే సెక్స్ స్పందనలు. అదే విధంగా మేన్లీగా కనిపించే మగవాడు ఎదురైతే మగువ మనస్సు కూడా అలాగే విలవిలలాడిపోతుంది. బర్నింగ్ సెక్స్ డిజైర్ వున్నవాళ్ళల్లో అమ్మాయే ఎదురవసరం లేదు. అబ్బాయే కనబడనవసరం లేదు. మల్లెల గుభాళింపు కూడా మనస్సును పరవశింపచేస్తుంది. మనస్సుని మత్తెక్కిస్తుంది. హస్కీ వాయిస్, సెక్సీ మాటలు కూడా ఎంతో కామాన్ని మేల్కొలుపుతాయి. మేల్కొన్న కామానికి టచ్‌కూడా తోడైతే కామాగ్ని రగులుకుంటుంది. కోరికలు గుఱ్ఱాలై చిందులేస్తాయి. కామాన్ని ప్రజ్వలింపచేసే ప్రేరకాలు : స్త్రీలోనైనా, పురుషుడిలోనైనా కామం పుట్టడానికి ప్రేరకాలు…
జాగ్రత్తలు – నివారణా పద్దతులు మనిషి చూడటానికి బాగున్నంత మాత్రాన వారికి ఎలాంటి సుఖవ్యాధులూ లేనట్లు కాదు. చాలామందికి సుఖవ్యాధి ఉన్నా అసలా విషయం వారికి తెలియకపోవచ్చు కూడా. కొందరిలో పైకి ఎలాంటి లక్షణాలూ లేకుండా కూడా సుఖవ్యాధులు ఉండొచ్చు. కొందరిలో లక్షణాలున్నా కూడా వాటిని మూత్రనాళ ఇన్ఫెక్షన్లుగా, ఏదో ఫంగల్ ఇన్ఫెక్షన్లుగా పొరబడే అవకాశమూ ఉంటుంది. కాబట్టి కొత్త వారితో లైంగిక సంపర్కం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. ఏరకమైన అనుమానం ఉన్నా అరమరికలు, దాపరికాలు లేకుండా భాగస్వామితో మాట్లాడటం, సంభోగానికి ముందు సురక్షిత విధానాల చర్చించటం మంచిది. ‘మనకు ఇలాంటి సమస్యలు రావులే’ అన్న లేనిపోని భరోసా పెట్టుకోవద్దు. సుఖవ్యాధులు ఎవరికైనా, ఏ వయసులోనైనా రావచ్చు. మీరు ప్రతిసారీ ఒక్క భాగస్వామితోనే సంభోగంలో పాల్గొంటుండొచ్చుగానీ.. ఆ భాగస్వామికి ఇతరులతో సంబంధాలు లేవన్న భరోసా కష్టం. కాబట్టి ఎవరితోనైనా తగు జాగ్రత్తలు ముఖ్యం. యోని సంభోగమే కానవసరం లేదు.. మలద్వార సంభోగం,…
నరాల బలహీనత అంటే…అంగం స్తంభించకపోవడానికి నరాల బలహీనత అనేది ఒక కారణం మాత్రమే. నరాల బలహీనతవల్ల అంగం స్తంభించకపోవడం చాలా అరుదు. షుగర్ వుంటే సెక్స్‌లో అసమర్థత కలగవచ్చు, నరాలు మొద్దుబారవచ్చు, వెన్నుకి ఆపరేషన్ జరిగితే అటోనామిక్ నర్వ్ సిస్టం దెబ్బతినవచ్చు. అయితే అందరిలోనూ కాదు. కానీ అలా జరుగుతుందని భయపడితే వాస్తవానికి అక్కడి నరాలు దెబ్బతినక పోయినా, భయంవల్ల అంగస్తంభనాలు లేకపోవచ్చు. అందుకని నిజంగానే నరాలు దెబ్బతిన్నదీ లేనిదీ నిర్ధారణ చేయడానికి న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ తోడ్పడుతుంది. నరాల బలహీనత అనుకునేది నిజంగా నరాల బలహీనత కాదుసెక్స్లో పాల్గొనలేకపోతే, అంగం స్తంభించకపోతే, రతి మధ్యలోనే అంగం మెత్తబడిపోతే నరాల బలహీనత ఉందని అనుకుంటారు. కాని ఇలా అనుకునేది నిజంగా నరాల బలహీనత కానేకాదు. భయంవల్ల, ఆందోళన వల్ల అంగం స్తంభించకుండా అవుతుంది లేదా రతి మధ్యలోనే అంగం మెత్తబడిపోతుంది. సాధారణంగా కొత్త అనుభవం కావడం, కొత్త వ్యక్తులు, కొత్త పరిసరాలు కావడం…
మానవజీవితంలో వేగం ప్రవేశించిన దగ్గర్నుంచి రకరకాల మానసిక ఒత్తిడులు మనిషిని కుంగదీయడం మొదలైంది. ఇంటా- బయటా ఎన్నో సమస్యలు వుంటున్నాయి. ఈ రకంగా తలెత్తే మానసిక ఒత్తిడి సెక్స్ మీద కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. సెక్స్‌లో ఆసక్తి తగ్గిపోవడం, సమర్థవంతంగా పాల్గొనలేకపోవడం, సెక్స్‌లో పాల్గొన్నా పూర్తి తృప్తి పొందలేకపోవడం జరుగుతుంది.మానసిక ఒత్తిడిని పెంచే ఉద్యోగాలు, వ్యాపారాలుఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, ఇంటి కార్యక్రమాల్లో నిత్యం సతమతమయ్యేవాళ్ళు కొత్తగా పెళ్ళయి అనుభవించవలసిన సెక్స్ సుఖాన్ని అనుభవించలేకపోతున్నారు. దానికి కారణం అనుక్షణం వారి మనసుల్లో ఉద్యోగం గురించో, వ్యాపారం గురించో, మరొక దాని గురించో ఆలోచన, ఆందోళన ఎక్కువ చోటు చేసుకోవడమే. మానసిక ఒత్తిడికి లోనుకావడమే.మానసిక ఒత్తిడికిలోనైన వ్యక్తులు ప్రతిచిన్న విషయానికి ఊరికనే కంగారుపడుతుంటారు. కొందరిలో ఈ ఒత్తిడివలన భయం, ఆందోళన కలుగుతాయి. గుండెవేగంగా కొట్టుకుంటుంది. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టడం వుండదు. విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి.మానసిక ఒత్తిడిలో కనబడే వింత ప్రవర్తన మానసిక ఒత్తిడికి లోనైనవాళ్ళు ఇతరులతో…
కొందరు స్త్రీలు మర్మావయవాల దగ్గర రోమాలని తరచూ తొలగించుకోవాలని తెలియక అలాగే వుంచేసుకుంటారు. లేదా అశ్రద్ధతో చాలాకాలం అలాగే వుంచేసుకుంటారు. ఇలా బాగా పెరిగిన రోమాలు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు అంగప్రవేశంతో యోని మార్గంలోకి దూరు తాయి. పురుషాంగం కదలికతో వెంట్రుకలు రుద్దుకుపోయి యోనిమార్గం పుండుగా మారు తుంది. దానితో సంయోగం బాధాకరంగా మారుతుంది.అందుకని ప్రతి స్త్రీ 10-15 రోజులకి ఒకసారి వెంట్రుకలని తొలగించుకోవాలి. మర్మావయవాల దగ్గర వెంట్రుకలు పెరగడంవల్ల సంయోగం బాధాకరంగా మారడమే కాకుండా అక్కడ చెమట ఎక్కువపట్టి చీముపొక్కులు, తామర, గజ్జివంటి వ్యాధులు రావడం జరుగుతుంది. అందుకని ‘సెక్స్హైజిన్’ చాలా ముఖ్యం. గర్భనిరోధానికి కొందరు కొన్నిరకాల బిళ్ళలు యోనిలో ప్రవేశపెట్టుకుంటారు. ఈ బిళ్ళలు రసాయనిక గుణం కలిగి వుండడం వల్ల యోనిమార్గం పుండుగా మారి సంయోగంలో బాధ కలుగుతుంది. గర్భనిరోధానికి వెజైనల్ టాబ్లెట్లు వాడేవారు, వాటిని వాడిన తరువాత సెక్స్‌లో నొప్పి అనిపిస్తే వాటివల్లేనని గమనించాలి. కొందరు స్త్రీలు యోనిమార్గం…
కొంతమంది స్త్రీలు తమ మనసు ఎటువంటి సెక్స్ స్పందనలు లేకుండా వుందని అంటారు. వారికి ఎటువంటి ప్రేరణ కలిగించినా ఎటువంటి స్పందనలు కలగవు. మరికొందరు స్త్రీలు మామూలుగా ఎటువంటి సెక్స్ కోరికలు లేకుండా వుంటారు. తమలో ఎటువంటి సెక్స్ ఆలోచనలు రావని అంటారు. కానీ వారికి తగిన పురుషుడు తారసిల్లి సెక్స్ పరంగా ప్రేరణ కలిగిస్తే సెక్స్ కోరికలు ఉరకలేసి, సెక్స్‌లో పాల్గోని తృప్తి పొందడం జరుగుతుంది. కొందరు స్త్రీల పరిస్థితి వింతగా వుంటుంది. వారిలో సెక్స్ కోరికలు వుండవు. సెక్స్‌పరంగా ప్రేరేపించినా ఎటువంటి స్పందనలు కలగవు. కానీ అనుకోకుండా అప్పుడప్పుడు వారి యోనిలో సుఖప్రాప్తి కలిగినప్పుడు కలిగే కండర సంకోచం కలుగుతుంది. అయితే ఆ కండర సంకోచం మధురానుభూతి కలిగించే బదులు ఒక విధమైన బాధని కలిగిస్తుంది. సాధారణంగా స్త్రీలోనైనా, పురుషునిలోనైనా సెక్స్ కోరిక కలగడం, ఆపోజిట్ పార్ట్నర్ ప్రేరణతో మరింత ఎక్జైట్ అవసరం, ఆపైన సుఖప్రాప్తి పొందడం జరుగుతుంది.…
