Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » పురుష జననేంద్రియ విజ్ఞానం…
for male

పురుష జననేంద్రియ విజ్ఞానం…

apanalysisBy apanalysisSeptember 5, 2018Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
పురుష జననేంద్రియాలని రెండు భాగాలుగా విభజించవచ్చు. 
1. బాహ్య జననేంద్రియాలు 
2. అంతర్ జననేంద్రియాలు 
బాహ్యంగా కనబడే జననేంద్రియాలలో 1. పురుషాంగం 2. బీజకోశం. దీనినే బీర్జాలు లేదా వృషణాలు అంటారు.
పురుషాంగ నిర్మాణం ప్రత్యేకత కలిగి ఉంది. పురుషాంగంలో ఎటువంటి ఎముక ఉండదు. అలాగే కాళ్ళకి, చేతులకి ఉండే విధంగా గట్టి కండరము ఉండదు. పురుషాంగంలో స్పాంజిలాగ ఉండే టిష్యు మాత్రమే ఉంటుంది. అందువల్ల మామూలు సమయంలో దీనిని ఎటు కావాలంటే అటు తిప్పవచ్చు. ముడవవచ్చు.  

పురుషాంగంలో మెత్తని టిష్యు పురుషాంగంలో కార్పస్ నోజం , కేర్పస్ ప్పాంజియోజం,  అనే టిష్యులు ఉంటాయి. పురుషాంగం నుంచే మూత్రనాళం ప్రయాణిస్తుంది. మూత్రనాళం గుండ వీర్యం కూడ బయటికి వస్తుంది. పురుషాంగం చివరి భాగం గుండ్రంగా ఉంటుంది. దీనినే శిశ్నం అంటారు. ఈ శిశ్నంపైన మూతగా చర్మం ఉంటుంది. దీనిని పురుషాంగ పూర్వచర్మం అంటారు. ఈ చర్మం శిశ్నంపైన అంటుకుని ఉండదు. తేలికగా శిశ్నం ముందుకీ వెనకకీ కదులుతుంది.

శిశ్నం వెనక భాగాన చిన్న చిన్న గ్రంథుంలు అనేకం ఉంటాయి. వీటి నుంచి ఎప్పుడూ ఒక రకమైన ద్రవ పదార్థం తయారవుతూ శిశ్నం తడిగా ఉండేటట్లు చేస్తుంది. శిశ్నాన్ని మూసి ఉంచే చర్మాన్ని రోజూ వెనుకకు తీసి శుభ్రం చేయకపోతే శిశ్నం మీద పాచిలాగ తయారై దుర్గంధాన్ని కలిగిస్తుంది. పురుషాంగంలోని టిష్యూ ఉబ్బే గుణం, సాగే గుణం కలిగి ఉంటాయి. సెక్స్ పరమైన కోరిక కలగగానే పురుషాంగంలోని ధమనులు ద్వారా వేగంగా రక్తం దూసుకు వచ్చి పురుషాంగంలోని టిష్యు గదుల్లోకి చేరుతుంది. దానితో పురుషాంగ పరిమాణం బాగా పెరుగుతుంది. దీనినే అంగ స్తంభనం అంటారు. అంగ స్తంభనం కలిగితేనే పురుషుడు సెక్స్లో పాల్గొనగలుగుతాడు.

బీజకోశంలో వృషణాలు
పురుషాంగ క్రింద భాగమున ఒక సంచిలాగ ఉంటుంది. దీనినే బీజకోశం అంటారు. ఇందులో రెండు వృషణాలు (టెస్టికల్స్) ఉంటాయి. ఇవి వీర్యకణాలని ఉత్పత్తి చేయడమే కాకుండ పురుష సెక్స్ హార్మోన్ని తయారు చేస్తాయి. వృషణాల్లో తయారై వీర్యకణాలు వీర్యవాహికల ద్వారా ప్రయాణించి శుక్రకోశాల్లోకి చేరుతాయి. బీజకోశానికి ఉండే చర్మం చలికి ముడుచుకునేటట్లు వేడికి సాగేటట్లు ఉంటుంది.దీ నికి కారణం ఈ చర్మానికి పల్చని కండరపు పొర అంటుకుని ఉండటమే. వృషణాలు వీర్యకణాలని తయారుచేసినా అవి శుక్రకోశాల్లో ఉండిపోతాయి. సెక్స్కోరిక విపరీతంగా కలిగినప్పుడో, సెక్స్లో పాల్గొన్నప్పుడో వీర్యకణాలు బయటికి వస్తాయి. అయితే శుక్రకోశాల్లో ఉన్న వీర్యకణాలు తేలికగా బయటకి రావడనికి పల్చని ద్రవం అవసరం. ఈ ద్రవం మూత్రకోశానికి దిగువున ఉండే ప్రోస్టేట్  గ్రంథి నుంచి తయారవుతుంది. ముద్దగా ఉండే వీర్యకణాలు  ప్రోస్టేట్ గ్రంథి విడుదల చేసే ద్రవంతో కలిసి తేలికగా బయటకి వస్తాయి.

సెక్స్ హార్మోన్లు
టెస్టోస్టిరాన్ హార్మోన్ వృషణాల నుంచి తయారవుతుంది. ఈ హార్మోన్ పురుషుడు పురుషుడుగా కనబడానికి తోడ్పడుతుంది. స్త్రీలల్లో ఓవరీస్ నుంచి స్త్రీ సెక్స్ హార్మోన్లు అయిన ఈస్ట్రోజన్, ప్రొజిస్టిరోన్ తయారవుతాయి. ఇవి స్త్రీ లక్షణాలని పెంపొందిస్తాయి. స్త్రీ-పురుషులిద్దరిలోనూ సెక్స్ హార్మోన్ పాత్ర గణనీయంగా ఉంటుంది.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

కామోద్రేకం కలిగినప్పడు స్త్రీల శరీరంలో కలిగి మార్పులు

December 2, 2025

అంగస్తంభనలో పురుషాంగ పాత్ర

April 2, 2020

రతిలో సుఖప్రాప్తి

April 2, 2020

సున్తీ పురుషునిలో సెక్స్ తృప్తిని పెంచుతుందా ? – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

April 2, 2020

పురుషాంగ పరిమాణం బట్టి స్త్రీలకి తృప్తి – అనుమానాలు అపోహలు

April 2, 2020
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.