Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » జీన్స్ ఎక్కువ కాలం మన్నాలంటే..
ladies

జీన్స్ ఎక్కువ కాలం మన్నాలంటే..

apanalysisBy apanalysisJuly 16, 2014Updated:May 4, 2026No Comments1 Min Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
Jeans
తీరైన ఆకృతికి జీన్స్ ప్యాంట్ చక్కని ఎంపికవుతుంది. మరి వీటిని శభ్రపరిచే విషయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు ఈ నియమాలు పాటించి చూడండి.
  • లేత రంగులో ఉన్న ప్యాంట్ని ముందు చల్లటినీళ్లలో నానబెట్టి తర్వాత కాసేపు సర్ఫ్నీళ్లలో నానబెట్టి, గంటయ్యాక ఉతికితే సరిపోతుంది. సాధ్యమైనంత వరకూ జీన్స్ దుస్తులను వేడికి దూరంగా ఉంచాలి.
  • జీన్స్ ప్యాంట్లను ఉతికే నీళ్లలో చెంచా ఉప్పు వేసి, ఆ నీళ్లలో గంట పాటు నానబేటిట ఉతికితే రంగు పోదు. అంతేకాదు మురికి, ఇతర మరకలున్నా త్వరగా వదిలి ప్యాంట్ కొత్తగా కనిపిస్తుంది.
  • ఎంతో ఇష్టపడి కొన్న జీన్స్ రంగు పోతునట్లు అనిపిస్తే, పావు బెకట్ నీళ్లలో కప్పు వెనిగర్ కలిపి. ఈ నీళ్లలో జీన్స్ ప్యాంటును నానబెట్టలి. కాసేపయ్యాక సబ్బుతో ఉతికి, గంజి పెట్టి ఎండలో ఆరేయాలి. గంజి పెట్టడం వల్ల రంగు కోల్పోకుండా ఉంటుంది. ఇస్త్రీ చేయిస్తే ఇంకా మంచిది.
  • ఒకవేళ జీన్స్ దుస్తుల మీద మరకలు పడితే రెండు చెంచాల వంటసోడాలో కాస్త వెనిగర్ కలపి ఆ మిశ్రమాన్ని మరక మీద రాసి పావుగంటయ్యాక బ్రష్ తో రుద్దితే శుభ్రమవుతుంది.
  • మార్కెట్లో ఇప్పుడు లిక్విడ్ డిటర్జెంట్ లు దొరుకుతున్నాయి. వీటిలో నానబట్టి చేత్తో ఉతికితే అవి ఎక్కువ కాలం మన్నుతాయి.. వేసుకున్న ప్రతిసారీ ఉతకడం కూడా సరికాదు.
  • వీటిని భద్రపరిచే విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇస్త్రీ చేసి మడతలు పెట్టి, కవర్ లో భద్రపరచాలి. ఇలా చేయడం వల్ల జీన్స్ కి ఉన్న బ్యక్టీరియా దూరమవుతుంది.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

మీ శ్రీవారిని కోపాన్ని తగ్గించండిలా….

July 29, 2014

సూపర్ మార్కెట్ కు వెళుతున్నారా!

July 20, 2014

సోషల్ ఫోబియా

July 20, 2014

నిద్రలేమి సమస్యా… ఇలా చేసి చూడండి

July 20, 2014

అందమైన గోళ్లకోసం…

July 18, 2014

మానసిక ఆందోళనతో వచ్చే తలనొప్పి

July 17, 2014
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.