Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » రతిలో స్ఖలనం కాకపోవడానికి కారణాలు…
for male

రతిలో స్ఖలనం కాకపోవడానికి కారణాలు…

apanalysisBy apanalysisOctober 11, 2014Updated:May 4, 2026No Comments2 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
నాకు పెళ్లయి అయి 4 సంవత్సరాలు అయినా సెక్సువల్గా ఏమీ సంతృప్తి లేదు. అంగము బాగానే స్తంభిస్తుంది. యోని లోపలికి వెళ్ళినా కూడా ఏమీ ఎంజాయ్ మెంటు ఉండటం లేదు. నా భార్య కూడా ‘ఏమీ బాగాలేదు తీసెయ్యండి’ అంటుంది. ఇద్దరికీ తృప్తి ఉండటం లేదు. ఎంతసేపు చేసినా వీర్యస్ఖలనం కావటం లేదు. నాకు హస్తప్రయోగం అలవాటుంది. తృప్తి పడాలంటే నేను హస్తప్రయోగం చేసు కుంటాను. వెంటనే స్ఖలనమవుతుంది. రతి ఎంతసేపు జరిపినా స్ఖలనం కాదు. దయచేసి నా సమస్యకు సలహ  చెప్పండి.

మీరు వ్రాసిన సమాచారం చాలదు.
  1. మీ పూర్వ చరిత్ర గురించి మాకు కొన్ని విషయాలు తెలియాలి.
  2. మీ భార్యా భర్తల మధ్య అభిమానాలు, అభిప్రాయ భేదాలు  దైనందిన సంబంధాలు ఎలా ఉన్నాయో, ఒకరి పట్ల ఒకరి వైఖరి ఏమిటో ఇద్దరినీ అడిగి తెలుసుకోవాలి.
  3. రతి అన్నా, ఆడవాళ్ళన్నా, ప్రత్యేకించి భార్య అన్నా మీకేమైనా అయిష్టం, అనాసక్తి ఉన్నాయా?
  4. వారంలో ఎన్నిసార్లు రతి జరుపుతున్నారు? ఏ పద్ధతిలో? ఏ సమయంలో జరుపుతున్నారు?

 పై విషయాలన్నిటిలో

  • మీ భార్యభర్తలిద్దరి మధ్యా అంగీకారం కుదురుతోందా?
  • రతి సమయం, వాతావరణం అనుకూలంగా ఉన్నాయా? లేక శబ్దాలు, చప్పుళ్ళు, ఇంట్లో వాళ్ళు మసిలే సందడి, మీకు పూర్తి ఏకాంతం లేకపోవటం లాంటివి ఉన్నాయా?

మొదలగు అనేక ప్రశ్నలకు జవాబులు తెలియకుండా మీకు సలహ చెప్పలేము.

పాఠకుల నాలెడ్జ్ కోసం….
ఎంతసేపు రతి జరిపినా స్ఖలించలేకపోవడాన్ని జాప్య స్ఖలనం (Retarded Ejaculation) అంటాం. Retarded Ejaculation రెండు రకాలు-
1. జీవితంలో ఎన్నడూ బావ ప్రాప్తి పొందలేకపోవటం; ఇది ప్రైమరీ.
2. కొన్ని సందర్బాల్లో మాత్రమే భావప్రాప్తి పొందలేక పోవటం. ఇది సెకండరీ.
ఈ రెండో రకంలో కూడా వర్గాలున్నాయి.
A) హస్త ప్రయోగం చేసుకుంటే తేలిగ్గా స్ఖలనమవుతుంది. కాని భార్య వద్ధ భావప్రాప్తి లభించదు.
B) కొందరికి కొంతమంది స్త్రీలతో రతిలో తేలిగ్గా భావప్రాప్తి కలుగుతుంది, కొంతమందితో ఎంత కష్టపడ్డ భావప్రాప్తి కలగదు. హస్త ప్రయోగం చేసుకుంటే భావప్రాప్తి కలగవచ్చు, కలగకపోవచ్చు.
మొత్తానికి భావప్రాప్తి స్ఖలనమూ కొన్ని సందర్బాలలోనే కలుగుతాయి. కొన్ని సందర్బాలలో కలగవు భావప్రాప్తి  పొందలేకపోవడానికి సర్వసాధారణంగా శారీరక దోషాలుండవు. శారీరిక దోషాలు కారణం కాదని నిర్ధారణగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆయనకు హస్తప్రయోగం చేసుకుంటే భావప్రాప్తి కలుగుతుంది కనుక, భార్యతో రతి చేసినప్పుడు మాత్రమే స్ఖలనం కాదు కనుక!
అయితే అసలు కారణమేమిటన్నది భార్య భర్తలని ఇంటర్వ్యూ చేసే వరకూ చెప్పలేం!
  • సరైన సెక్స్ టెక్నిక్ పాటించకపోవటం;
  • నచ్చని భంగిమలు విధానాలు పాటించడం;
  • పరస్పర అవగాహన, ప్రేమాభిమానాలు లోపించటం,
  • యాంత్రికమైన సెక్సు,
  • స్త్రీ ద్వేషం,
  • హోమో సెక్సువల్ ఫీలింగ్స్
  • ముందెవరినో ప్రేమించడం,
  •  బలవంతపు పెళ్ళిళ్లు
  • ప్రతికూలంగా ఉన్న పడకగది వాతావరణం,
  •  భాగస్వామిలో ఆకర్షణ లోపించటం
  • ఆమెలో యిష్టపడని రూప, గుణ, లక్షణాలుండటం..
  • తొలిరతిలో చేదు అనుభవాలు ఎదురవటం
  • త్వరగా స్ఖలనమైతే అవమాన పడతామనే నిరంతర భయం
  • గర్బధారణ భయం
  • నిత్య జీవితంలో భార్య డామినేషను, 
  • భార్యకు వీర్యమంటే అసహ్యం ఉందని తెలియడం
లాంటివేవో ఉంటాయి. వాటిని విశ్లేషించి తదనుగుణంగా సెక్స్ థెరపీ  ప్రోగ్రామ్ని రూపొందించుకుని చికిత్స చేయించుకుంటే సరిపోతుంది.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

రతిలో సుఖప్రాప్తి

April 2, 2020

నరాల బలహీనత – చికిత్స

April 1, 2020

సెక్స్ మీద మానసిక ఒత్తిడి ప్రభావం

April 1, 2020

కొందరు స్త్రీలకి సంయోగంలో నొప్పి ఎందుకని?

April 1, 2020

కోరికలు కలగకపోవడానికి కారణాలు…

April 1, 2020

నెలసరి ఎన్ని రోజులకు వస్తే మంచిది…

September 10, 2018
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.