Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » నా మొబైల్ స్నేహాం ఫలిస్తుందా..
for male

నా మొబైల్ స్నేహాం ఫలిస్తుందా..

apanalysisBy apanalysisOctober 10, 2014Updated:May 4, 2026No Comments1 Min Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. ఆమె కూడా నన్ను ప్రేమిస్తోంది. ఆమెది విశాఖపట్నం, బీఎస్సీ చదువుతోంది. నేను కర్నూలులో ఎంకాం చేస్తున్నాను. ఒక రాంగ్ నంబర్ ద్వారా మాకు పరి చయమైంది. ఆ పరిచయం స్నేహమై, చివరకు ప్రేమగా మారింది. మా ప్రేమ చాలా గొప్పది. మేమిద్దరం ఇప్పటివరకూ ఒకరినొకరం చూసుకోలేదు. కాని ప్రాణంగా ప్రేమించుకుంటున్నాం.ఆమె నాకు దక్కదేమోనని రెండుసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశాను. ఆ విషయం తెలిసి తనూ ఆత్మహత్యాయత్నం చేసింది. వచ్చేనెలలో
ఆమెను చూడటానికి వైజాగ్ వెళ్తున్నాను. కాని నా స్నేహితులు మా ప్రేమ నిజం
కాదంటున్నారు. ఒకరి నొకరు చూసుకోకుండా లవ్ ఏమిటంటున్నారు. ఆమె టైమ్పాస్
కోసం కాల్ చేస్తోందని చెప్తున్నారు. తనకు నామీద నిజంగానే ప్రేమ ఉందా?
ఇటువంటి ప్రేమలు నిజమవుతాయా? మా ప్రేమ ఫలిస్తుందా?

కమ్యునికేషన్స్ పెరిగిన ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ద్వారా మీరు ఫ్రెండ్స్ గా మారడాన్ని అర్థం చేసుకోగలను. ఒకరినొకరు చూసుకోకపోయినా మీరు స్నేహంగా ఉండడానికి, ప్రేమించుకోవడాన్నీ అర్థం చేసుకోగలను. ఎందు కంటే ప్రేమకు అతి ముఖ్యమైంది కమ్యూనికేషన్. అది చాలాకాలంగా మీ మధ్య ఉంది. అయితే మీ ప్రేమ నిజమైనదేనా అంటే సమాధానం చెప్ప లేను. మొబైల్ ఫోన్లు వచ్చాక ఎవరు, ఎక్కడి నుంచి ఫోన్ చేస్తున్నారో తెలుసుకోవడం కష్టమవుతోంది. మీరు ఆమె ల్యాండ్ నంబర్ అడగండి, లేదా ఆమెను ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేయమనండి. ఆమెది ఏ ఊరో తెలిసిపోతుంది. ఆమెది వైజాగే అయితే వీలైనంత త్వరగా ఆమెను కలవండి. అమె ఎవరో, ఆమె మనసేమిటో మీకే తెలుస్తుంది. నిజంగా ఆమె మిమ్మల్ని ప్రేమిస్తుంటే మీ ప్రేమ గొప్పదే. లేదా మీ ఫ్రెండ్స్ చెప్పి నట్లు టైమ్పాస్ చేస్తుంటే, అది బాధాకరమే. అలా జరక్కూడదనే ఆశిద్దాం. ఆల్ ది బెస్ట్.

Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

నరాల బలహీనత – చికిత్స

April 1, 2020

సెక్స్ మీద మానసిక ఒత్తిడి ప్రభావం

April 1, 2020

కొందరు స్త్రీలకి సంయోగంలో నొప్పి ఎందుకని?

April 1, 2020

కోరికలు కలగకపోవడానికి కారణాలు…

April 1, 2020

శీఘ్ర స్ఖలనం…

September 8, 2018

పెళ్లికి ముందే తొందర!

September 8, 2018
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.