Close Menu
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెట్ ఏలా జరుగుతుంది.

May 9, 2026

మూడవ అతిపెద్ద సౌరశక్తి ఉత్పత్తిదారుగా భారత్

May 9, 2026

ఎండ వేడిని జయించి శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఉపయోగపడే సమ్మర్ ఫుడ్స్, బ్యూటీ టిప్స్‌

May 7, 2026

బరువు తగ్గాలంటే ఇవి పాటించండి

May 6, 2026
Facebook X (Twitter) Instagram Threads
Facebook X (Twitter) Instagram Pinterest YouTube
apanalysisapanalysis
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women
Subscribe
apanalysisapanalysis
Home » యోని లూజుగా, వక్షోజాలు మెత్తగా ఉన్నంత మాత్రాన పూర్వానుభవం ఉన్నట్లేనా ?
for male

యోని లూజుగా, వక్షోజాలు మెత్తగా ఉన్నంత మాత్రాన పూర్వానుభవం ఉన్నట్లేనా ?

apanalysisBy apanalysisOctober 11, 2014Updated:May 4, 2026No Comments3 Mins Read
WhatsApp Facebook Twitter Telegram Email Threads
Share
Facebook Threads Twitter WhatsApp Telegram
నా వయసు 29 సంవత్సరాలు. నాకు పెళ్ళికి ముందు స్త్రీ అనుభవం బొత్తిగా లేదు. కాని పుస్తకాలు చాలా చదివాను. నాకు హస్త ప్రయోగం అలవాటు ఉంది. మొదటిరాత్రి నాకు ఏ విధమైన సంతోషం కాని, సంతృప్తి గాని కలగలేదు. ఆమె యోని లూజుగా, వక్షోజాలు మెత్తగా ఉన్నాయి. మొదటిసారి నేను ఆడదాన్ని అనుభవించినది ఆ మొదటి రాత్రియే. తొలిసారి యోనిలో ప్రవేశం కష్టంగా, బిగుతుగా ఉంటుందని ఎన్నోచోట్ల చదివాను. స్నేహితుల వద్ద విన్నాను. నా భార్యకు బాధ కలగలేదు కదా, ఆమె ముఖ కవళికలలో కూడా మార్పు కనిపించలేదు. ఒకవేళ నా అంగం చిన్నదిగా ఉండటం కారణమా? నా అంగం సన్నగా పొట్టిగా ఉంటుంది. సంసార యోగ్యతకు అంగం కనీసం ఎంత పొడవు, లావు ఉండాలి? నా భార్య పెళ్ళికి ముందే చెడిపోయిందని అనుమానంగా ఉంది. ఆమెకు విడాకులివ్వాలనుకుంటున్నాను. మీ సలహా ఏమిటో చెప్పగలరు.

మీ అమాయకత్వానికి నవ్వాలో ఏడ్వాలో తెలియటం లేదు. కాని తొందరపాటు నిర్ణయం తీసుకోనందుకు సంతోషిస్తున్నాను. కొంచెం అటూ ఇటూగా మీలాంటి పరిస్థితిలోనే ఉన్న దాంపత్యాలు వేలాదిగా ఉన్నాయి. కాబట్టి మీతో పాటు వారందరినీ ఉద్దేశించి ఈ జవాబు వ్రాస్తున్నాను.
పురుషుడు అంగం స్తంభన సమయంలో మూడున్నర నుంచీ ఆరున్నర అంగుళాల వరకూ ఎన్నో రకాల సైజుల్లో ఉంటుంది. అలాగే స్త్రీల బీజవాహిక లోతు కూడా 3 నుండి 6 అంగుళాల వరకూ మనిషి మనిషికీ మారుతుంది. పొడవులోనూ, లోతులోనూ ఎంత భిన్నత్వం ఉందో పురుషాంగం కైవారంలోనూ యోని కైవారంలోనూ అంత వైవిధ్యమూ ఉంటుంది. శిశ్నం ఎంత పొడవూ, చుట్టుకొలతా ఉన్నాయో, బీజవాహిక లోతూ, కైవారమూ అంతే ఉన్న దంపతులు చాలా అదృష్టవంతులు. అలాంటి వారు కొద్దిమందే ఉంటారు. మిగతా దాంపత్యాలన్నిటిలోను పురుషుడి జననాంగం కంటే స్త్రీ బీజవాహిక లోతు, కైవారం ఎక్కువో తక్కువో ఉండటం జరుగుతుంది. ఆ తేడా కొద్దిగా ఉంటే స్త్రీ బీజవాహికలోతు,  కైవారం ఎక్కువో తక్కువో ఉండటం జరుగుతుంది. ఆ తేడా కొద్దిగా ఉంటే, ఇబ్బంది ఉండదు. సాధారణంగా దంపతులిద్దరికీ తేడా ఉన్నట్టే తెలియకపోవచ్చు. ఎటొచ్చీ తేడా ఎక్కువ ఉన్నప్పుడే సమస్య ఉత్పన్నమవుతుంది. పురుషాంగ ప్రమాణం బీజవాహిక కంటే మరీ ఎక్కువైతే స్త్రీకి బీజవాహికలోకి అంగప్రవేశం బాథాకరమై రతి సమయంలో అమెకు ఇబ్బందిగా ఉంటుంది.
ఇక పురుషాంగం పొడవుకాని, లావు కాని బీజవాహిక ప్రమాణం కంటే బాగా తక్కువ ఉంటే ఆ స్త్రీకి రాపిడి సుఖం కలగక అసంతృప్తికి లోనవుతుంది. దీనికితోడు ఆమె యోని స్రావాలు ఉండనే ఉన్నాయి. వాటివల్ల యోని ‘వదులుగా’ ఉన్నట్టనిపిస్తుంది.
ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్లకంటే అన్నింటా ముందే ఉంటున్నారు. పుస్తకాలు చదివీ, సినిమాలు చూసి, ఆ నోటా ఈ నోటా వినీ దాంపత్యానుభవం కోసం ప్రతి ఆడపిల్లా, పెళ్లి నాటికల్లా ఎదురు చూస్తూనే ఉంటుంది. పురుష స్పర్శతో – జడురాలైతే తప్ప – అందరికీ యోని స్రావాలు వెల్లడవుతాయి. బీజవాహిక విశాలం కావటం జరుగుతుంది. కన్నెపొర అసలే ఉండకపోవటం, ఉన్నా ఎప్పుడో ప్రమాదవశాత్తు చిరిగిపోయి ఉండటం ఈ మధ్య  సర్వసామాన్యమైపోయింది. కనుక అవరోధాలు లేకపోగా అనుకూలత కూడా ఎక్కువై తొలినాడు చాలామంది స్త్రీలకు అంగప్రవేశం సులభంగా జరుగుతోంది. తొలిరాత్రి అంగప్రవేశం తేలికగా జరిగితే విూవంటి అమాయకుల బుర్రలో అనుమానాలూ తేలిగ్గానే ప్రవేశిస్తాయి.
 యిలాంటి సందర్బాలలో కొందరు స్త్రీలు కూడా విపరీతంగా రియాక్టయి యదార్థం గ్రహించకుండా నీ అంగం చిన్న పిల్లాడిలా ఉందేమిటి అనేయటం జరుగుతోంది. దాంతో భర్త హతాశుడవటం, శాశ్వతంగా పెళ్ళి,  పెళ్ళామూ అంటే ఠారెత్తిపోవటం జరుగుతోంది.
కన్యల యోని సాధారణంగా యిరుకుగా, బిగుతుగా ఉండే మాట నిజమే కాని కొందరికి సహజంగానే వదులుగా, లోతుగా ఉండవచ్చు. అంత మాత్రాన ఆమెకు కళంకం ఆపాదించటం సబబు కాదు. ! అట్లాగే కేవలం విూ మధ్య అంగ ప్రమాణాల తేడా మాత్రమే ఉండి ఉండవచ్చు.
ఏది ఏమైనా ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకోండి. బీజవాహిక ఒక సన్నని పెన్సిలునీ చక్కగా పట్టుకుంటుంది; ఒక శిశువు తలనీ పోనివ్వగలుగుతుంది. అంతటి కండర శక్తి దానికి ఉంది. ఎటొచ్చీ ఆ శక్తిని ఉపయోగించాలన్న రహస్యమూ, ఆ పద్ధతి మీ భార్యకు తెలియవు. అదే ఆమెకు తెలిస్తే మీకీ క్షోభ ఉండకపోను. ఆమె యోని కండరాలు కొద్దిగా బిగిస్తే సరిపోయేది. దంపతులందరికీ అంగ ప్రమాణాల విషయంలో సామరస్యం ఉండదని ముందే మనవిచేసాను కదా. వారి గతి ఏమిటి?. ఎంత మాత్రమూ అధోగతికాదు. దాదాపు అందరూ సుఖించడానికి వీలుగాఅత్యధిక వర్గాల దంపతులకి నప్పేలా మన ప్రాచీనులూ, నేటి పాశ్చాత్యులూ రకరకాల రతివిధానాలు తెలియచేసారు. ఏయే రకాల సమస్యలున్న దంపతులకు ఏ రతి విధనాలు సుఖాన్నిస్తాయో వివరిస్తూ చాల పుస్తకలు నేడు మార్కెట్లో దొరుకుతున్నాయి. మీరూ అవి చదవండి, సమస్య తీరిపోతుంది.
నీ రెండవ అనుమానం కూడా నిర్హేతుకమైనదే. రొమ్ములు సహజంగా మెత్తగానే ఉంటాయి. బ్రాసరీ, జాకెట్టు బిగించి ఉండగా చూడటానికి బిగుతుగా, గట్టిగా ఉన్నట్టు భ్రమ కలిగిస్తాయి. ”ఆ అనుభవం” ఉంటే రొమ్ములు మెత్తబడిపోతాయని విూకెవరో చెప్పారు కదా! అదే విూ బుర్రలో పనిచేస్తోంది. నిజానికి ఏ కన్యనైనా ఇంతవరకూ విూరు తాకితే కదా ఆమె రొమ్ములు గట్టిగా ఉంటాయో, మెత్తగా ఉంటాయో తెలియడానికి! అంతా విూభ్రమ! విూ భార్యచే రొమ్ములకు సంబంధించిన వ్యాయామాలు చేయించండి. ఒంటికి కొవ్వుపట్టే పదార్ధాలు తీసుకోమనండి. విూ కోరిక కొంత వరకూ తీరుతుంది. అనవసరంగా ఆ అమాయకురాలిని శంకించకండి.
Share. WhatsApp Facebook Twitter Email Telegram Threads
apanalysis
  • Website

Related Posts

రతిలో సుఖప్రాప్తి

April 2, 2020

నరాల బలహీనత – చికిత్స

April 1, 2020

సెక్స్ మీద మానసిక ఒత్తిడి ప్రభావం

April 1, 2020

కొందరు స్త్రీలకి సంయోగంలో నొప్పి ఎందుకని?

April 1, 2020

కోరికలు కలగకపోవడానికి కారణాలు…

April 1, 2020

నెలసరి ఎన్ని రోజులకు వస్తే మంచిది…

September 10, 2018
Leave A Reply Cancel Reply

© 2026 ThemeSphere. Designed by ThemeSphere.
  • తెలంగాణ
  • జాతీయం
  • సినిమా
  • సుఖ సంసారం
    • Family Planing
    • Sex Education
    • for Couples
    • Infertility
    • for female
    • for male
    • లేడిస్ స్పెషలిస్ట్
    • జంట్స్ స్పెషలిస్ట్
    • సమరం
    • కంభంపాటి స్వయంప్రకాష్
    • సుఖ వ్యాధులు
    • question and answers
    • నెలసరి
  • ఆరోగ్యం
    • ladies
    • Gents Health
    • girl health
    • సలహాలు
    • obesity
    • diabetics
    • skin care
    • dental
    • 50+ Health Tips
    • ladies health
    • Diet
    • fitness tips
    • ఆరోగ్యం
    • women 40+
    • men health
    • Child Health
    • depression
    • healthy food
    • Teeth Care
    • family tips
    • Exercise
    • Fitness
    • Family Planing
    • ఆరోగ్యం
    • women

Type above and press Enter to search. Press Esc to cancel.